Share This Site For Music Lovers

Thanu Vethikina Song Lyrics - Shailaja Reddy Alludu

Song: Thanu Vethikina
Movie: Shailaja Reddy Alludu
Music: Gopi Sundar
Singers: Satya Yamini
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Naga Chaitanya, Anu Emmanuel
Label: Aditya Music
Year: 2018
D-KKMRpP3es
PostTitle:తను వెతికిన సాంగ్ లిరిక్స్ Song:తను వెతికిన Movie:శైలజ రెడ్డి అల్లుడు Music:గోపి సుందర్ Singers:సత్య యామిని Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ Label:ఆదిత్య మ్యూజిక్

తను వెతికిన తగు జత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసా అని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గల మది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గురుతించేలా

చుట్టూ కమ్మే రేయో మాయో మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి

తను వెతికిన తగుజత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసా అని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గల మది విందా అని

ఉరికే అల్లరి ఉడికే ఆవిరి ఎవరూ నా సరి లేరను వైఖరి పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి వలదనుకో వరమనుకో వరకట్నాలివి ఒడుపుగ వరస కలిపి మహాశయా మగువనేలుకో.. ఓ ఓ ఓ

నిను కలవక గడవదు కద కాలము నిను కలవక నిలవదు కద ప్రాణము

కన్నెకళ్యాణికి కళ్ళెము వేయవా అతిగారానికి అణకువ నేర్పవా కసురుకొనే కనుబొమ్మలో కలహము ఓడనీ బిడియపడే ఓటమిలో గెలుపును చూడనీ చెలియక చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో.. ఓ ఓ ఓ

అదుపెరుగని దివి గంగని నేనట అతిశయమున ఎగసిన మది నాదట ఒడుపెరిగిన శివుడవు నీవేనట జడముడులతో నిలుపద నను నీ జత

పనిమాలా బ్రతిమాలాలా ప్రేమా పలకవదేల నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా పట్టు విడుపు లేనేలేని పంతం ఇంకానా


Thanu Vethikina Thagu Jatha Nuvvenanee Kanu Theravani Manasuku Telusaa Ani

Badhuladigina Pilupadhi Needhenani Theramaruguna Gala Madhi Vindhaa Ani

Velugedho Kanipinchelaa Ninne Guruthinchelaa

Chuttoo Kamme Reyo Maayo Mottham Karagaali Ottu Antoo Namminche Nee Sneham Kaavaali

Thanu Vethikina Thagu Jatha Nuvvenanee Kanu Theravani Manasuku Telusaa Ani

Badhuladigina Pilupadhi Needhenani Theramaruguna Gala Madhi Vindhaa Ani

Urike Allari Udike Aaviri Evaroo Naa Sari Leranu Vaikhari

Pogaranuko THagadhanuko Sahaja Gunaalivi Valadhanuko Varamanuko Varakatnaalivi

Odupuga Varasa Kalipi Mahaashayaa Maguvaneluko Oo Oo Oo

Ninu Kalavaka Gadavadhu Kadha Kaalamu Ninu Kalavaka Nilavadhu Kadha Praanamu

Kanne Kalyaaniki Kallemu Veyagaa Athigaaraaniki Anakuva Nerpavaa

Kasurukone Kanubommalo Kalahamu Odanee Bidiyapade otamilo Gelupunu Choodanee

Cheliyaka Chelimi Kalipi Thalapu Thadimi Thadini Telusuko OO Oo Oo

Adhuperugani Dhivi Gangani Nenata Athishayamuna Egasina Madhi Naadhata

Oduperigina Shivudavu Neevenata Jadamudulatho Nilupadha Nanu Nee Jatha

Panimaalaa Brathimaalaala Premaa Palakavadhela

Nuvve Nuvve Nuvve Nuvve Kaavaalantunnaa Pattu Vidupu Leneleni Pantham Inkaanaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.