Song: Egiregire
Movie: Shailaja Reddy Alludu
Music: Sid Sriram, Lipsika
Singers: Krishna Kanth
Lyricist: Srimani
Cast: Naga Chaitanya, Anu Emmanuel
Label: Aditya Music
Year: 2018
ఏ ఊరు ఏ దారి ఏ దూరమైనా నేరాన చేసేసి ఏ నేరమైనా గదులు ఆపేనా నదులు ఆపేనా నేను దాటేయనా చాటేయనా ప్రేమని
ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
ఎదురు చూపే ఆపే వెన్నంటే నీ తోడుంటాలే హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి ( కలహపు దేశాన కలలను చూసారా ) అడిగడిగే ఆనందాలే నన్నే చేరే ( పరువపు వేశాన పరుగులు తీసారా )
నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే నీతోనే నేనున్నా లేనట్టే కోపాలేవే రానే రావే
నే చూపలేన నీకోసం ఈ చేతిలోన ఆకాశం తెలియనే యే తెలియదే ఇష్టం అంటే ఇదే అని
ఓ ఓ ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి ( కలహపు దేశాన కలలను చూసారా ) అడిగడిగే ఆనందాలే నన్నే చేరే ( పరువపు వేశాన పరుగులు తీసారా )
ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటాలే హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి ( కలహపు దేశాన కలలను చూసారా ) అడిగడిగే ఆనందాలే నన్నే చేరే ( పరువపు వేశాన పరుగులు తీసారా )
Ye Ooru Ye Dhaari Ye Dhooramaina Neraana Chesesi Ye Neramaina
Gadhulu Aapenaa Nadhulu Aapenaa Nenu Dhaateyana Chaateyaa Premani
Egiregire Vachesane Ninne Kori Adigadige Aanandale Nanne Chere
Edhuru Choope Aape Vennante Nee Thoduntaale Hridayamaape Choope Minnante Naa Aaraataale
Egiregire Vachhesaane Ninne Kori ( Kalahapu Deshaana ) ( Kalalanu Chooshaaraa )
Adigadige Aanandale Nanne Chere ( Paruvapu Veshana ) ( Parugulu Theesaaraa )
Nuvvunte Navvullo Unnatte Neethone Nenunnaa Lenatte Kopaaleve Raane Raave
Ne Choopalena Neekosam Ee Chethilona Aakasham Theliyane, Ye Theliyadhe Ishtam Ante Idhe Ani
Oo O Egiregire Vachhesaane Ninne Kori ( Kalahapu Deshaana ) ( Kalalanu Chooshaaraa )