Share This Site For Music Lovers

Ra Ra Jagathini Song Lyrics - Gang Leader

Song: Ra Ra Jagathini
Movie: Gang Leader
Music: Anirudh Ravichander
Singers: Prudhvi Chandra, Bashermax
Lyricist: Ananth Sriram
Cast: Nani, Karthikeya, Priyanka Arul Mohan
Label: Sony Music India
Year: 2019
idr0VLeZvMQ

రా రా జగతిని జయించుదాం రా రా చరితని లిఖించుదాం రా రా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం, తెగించుదాం

రా రా నడములు బిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించి వేసే రహస్య వ్యూహం రచించుదాం

గదులు గడులు గడపలు దాటేయ్ గడలు దడులు దరులను దాటేయ్ ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదాం

ఎరలు మొరలు చెరలను దాటేయ్ తరులు గిరులు ఝరులను దాటేయ్ ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా

వి బ్రింగ్ ద గేమ్ యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే రిపీట్, సింగ్ విత్ మి వి బ్రింగ్ ద గేమ్ యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే

సరిగా సరిగా మన శక్తులన్నీ ఓ చోట చేర్చుదాం త్వరగా త్వరగా మన తప్పులన్నీ సరిదిద్ది సాగుదాం

చెమటే చెమటే చమురైనా వాహనం దేహమే కదా శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం

తారల తలలు తాకుదాం మన తీరుని తెలుపుదాం ఆరని తపన ఆయుధం ఇక పోరుని సలుపుదాం

గదులు గడులు గడపలు దాటేయ్ గడలు దడులు దరులను దాటేయ్ ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదాం

ఎరలు మొరలు చెరలను దాటేయ్ తరులు గిరులు ఝరులను దాటేయ్ ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా రా

రా రా జగతిని జయించుదాం రా రా చరితని లిఖించుదాం రా రా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం, తెగించుదాం

రా రా నడములు బిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించి వేసే రహస్య వ్యూహం రచించుదాం రా


Ra Ra Jagathini Jayinchudhaam Ra Ra Charithani Likhinchudhaam Ra Ra Bhavithani Savaalu Chese Kavaathu Cheddhaam, Theginchudhaam

Ra Ra Nadumulu Biginchudhaam Ra Ra Pidugulu Dharinchudhaam Ra Ra Chedunika Dhahinchi Vese Rahasya Vyooham Rachinchudhaam

Gadhulu Gadulu Gadapalu Dhaatey Gadalu Dhadalu Dharulanu Dhaatey Egiregiregiri Egiri Egiregiri Egiri Dasha Dhishala Kosaku Podhaam

Eralu Moralu Cheralanu Dhaatey Tharulu Girulu Jarulanu Dhaatey Egiregiregiri Egiri Egiregiri Egiri Thudi Gelupu Merupu Chuddhaam Raa

We Bring The Game Yeah, We’ve Come Here To Stay Yeah, We’ve Come Here To Play Repeat, Sing With Me We Bring The Game Yeah, We’ve Come Here To Stay Yeah, We’ve Come Here To Play

Sarigaa Sarigaa Mana Shakthulannee Oo Chota Cherchudhaam Thwaragaa Thwaragaa Mana Thappulannee Saridhiddi Saagudhaam

Chemate Chemate Chamurainaa.. Vaahanam Dehame Kadhaa Shramake Shramake Thanu Korukunna Gamyanni Choopudhaam

Thaarala Thalalu Thaakudhaam Mana Theeruni Thelupudhaam Aarani Thapana Aayudham Ika Poruni Salupudhaam

Gadhulu Gadulu Gadapalu Dhaatey Gadalu Dhadalu Dharulanu Dhaatey Egiregiregiri Egiri Egiregiri Egiri Dasha Dhishala Kosaku Podhaam

Eralu Moralu Cheralanu Dhaatey Tharulu Girulu Jarulanu Dhaatey Egiregiregiri Egiri Egiregiri Egiri Thudi Gelupu Merupu Chuddhaam Raa Raa

Ra Ra Jagathini Jayinchudhaam Ra Ra Charithani Likhinchudhaam Ra Ra Bhavithani Savaalu Chese Kavaathu Cheddhaam, Theginchudhaam

Ra Ra Nadumulu Biginchudhaam Ra Ra Pidugulu Dharinchudhaam Ra Ra Chedunika Dhahinchi Vese Rahasya Vyooham Rachinchudhaam.. Raa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.