Share This Site For Music Lovers

Hoyna Hoyna Song Lyrics - Gang Leader

Song: Hoyna Hoyna
Movie: Gang Leader
Music: Anirudh Ravichander
Singers: Anirudh, Inno Genga
Lyricist: Ananta Sriram, Inno Genga
Cast: Nani, Karthikeya, Priyanka Arul Mohan
Label: Sony Music India
Year: 2019
tYxlLM-ETao

వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగామే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగామే విన్నానా

పలికే పాల గువ్వతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా

ఎగిరే పాలవెల్లితో నడిచే గాజు బొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయన వేయన

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా

ఐ థింక్ ఐ కాట్ ది ఫీల్స్ దిస్ సమ్మర్ బే యూ ఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్ నో ఆదర్ బి మై స్వీటీ బి మై షుగర్ హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్

ఐ థింక్ ఐ కాట్ ది ఫీల్స్ దిస్ సమ్మర్ బే యూ ఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్ నో ఆదర్ బి మై స్వీటీ బి మై షుగర్ హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్

నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసినా. చిట్టి పాదమా

నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పినాచిన్ని ప్రాణమా

గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరు దరహాసం

ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇక నా వేషం

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయన వేయన

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా

వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగామే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగామే విన్నానా

Vere Kottha Bhoomipai Unnaanaa Edho Vintha Raagame Vinnaanaa Vere Kottha Bhoomipai Unnaanaa Edho Vintha Raagame Vinnaanaa

Palike Paala Guvvatho Kulike Poola Kommatho Kasire Vennelammatho Sneham Chesaa

Egire Paalavellitho Nadiche Gaaju Bommatho Bandham Mundu Janmadaa Emo Bahushaa

Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Ika Edhemaina Neetho Chindulu Veyana Veyana

Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Kalakaalam Neetho Kaalakshepam Cheyana Cheyanaa

Think I Caught The Feels This Summer Bae, You’re One Of A Kind No Other Be My Sweetie Be My Sugar Had Enough As A One Side Lover

Think I Caught The Feels This Summer Bae, You’re One Of A Kind No Other Be My Sweetie Be My Sugar Had Enough As A One Side Lover

Naa Jeevithaaniki Rendo Prayaanamundhani Dhaari Vesinaa Chitti Paadhama

Naa Jaathakaaniki Rendo Bhagamundhani Chaati Cheppinaa Chinni Pranama

Gundelonaa Rendo Vaipe Choopi Sambaranaa Munchaave Nesthama

Nalo Naake Rendo Roopam Choopi Dheevinchindhe Neelo Ponge Prema

Velige Vedukavvanaa Kalise Kaanukavvanaa Pedhavullona Nimpanaa ChiruDharahaasam

Evaro Raasinattugaa Jarige Naatakaaniki Merugulu Dhiddhi Veyyanaa Ika Naa Vesham

Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Hoyna Ika Edhemaina Neetho Chindulu Veyana Veyana

Vere Kottha Bhoomipai Unnaanaa Edho Vintha Raagame Vinnaanaa Vere Kottha Bhoomipai Unnaanaa Edho Vintha Raagame Vinnaanaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.