Share This Site For Music Lovers

Ninu Chuse Anandamlo Song Lyrics - Gang Leader

Song: Ninu Chuse Anandamlo
Movie: Gang Leader
Music: Anirudh Ravichander
Singers: Sid Sriram
Lyricist: Ananth Sriram
Cast: Nani, Karthikeya, Priyanka Arul Mohan
Label: Sony Music India
Year: 2019
QlFwVjhllzQ

కథ రాయడం మొదలుకాక ముందు అపుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తెలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో

అణువణువునా వణుకు రేగినది కనబడదది కనులకే అడుగడుగున అడుగుతోంది మది వినబడదది చెవులకే మెదడుకు పది మెలికలేసినది తెలియనిదిది తెలివికే ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరయినది నిదరకే

తడవ తడవ గొడవాడినా తగని తగువు పడినా విడిగ విడిగ విసిగించినా విడని ముడులు పడెనా

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తెలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాకముందు అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగా పనులు పంచుకొని పెరిగిన మన చనువుని సులువుగా చులకనగా చూడకని పలికెను ప్రతి క్షణమిలా

ఒకటొకటిగా తెరలు తెంచుకొని తరిగిన మన వెలితినీ పొరబడి నువు మరలా పెంచకని అరిచెను ప్రతి కణమిలా

వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే వెనక వెనక అణిచేసినా నిజము మరుగుబడదే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తెలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలుకాక ముందు అపుడే ఎలాంటి మలుపో

Katha Raayadam Modalukaaka Mundu Apude Elaanti Malupo Kala Deniko Telusukoka Mundu Apude Idhemi Thalapo

Ninu Chuse Anandamlo Kanupaape Kadalai Ponginadhe Ninu Thaake Aaraatamlo Nanu Nenu Vadileshaanu Kadhe Are Bhaaramentha Nuvu Mopina Manasu Telikauthu Undhe

Ninu Choose Anandamlo Kanupaape Kadalai Ponginadhe Katha Raayadam Modalukaaka Mundu Apude Elaanti Malupo

Anuvanuvuna Vanuku Reginadhi Kanabadadhadhi Kanulake Adugaduguna Aduguthondhi Madhi Vinabadadhadhi Chevulake Medhaduku Padhi Melikalesinadhi Teliyanididi Telivike Idhivarakeruganidhi Emitidhi Nidarayinadhi Nidarake

Thadava Thadava Godavaadinaa Thagani Thaguvu Padinaa Vidiga Vidiga Visiginchinaa Vidani Mudulu Padenaa

Ninu Chuse Anandamlo Kanupaape Kadalai Ponginadhe Ninu Thaake Aaraatamlo Nanu Nenu Vadileshaanu Kadhe Are Bhaaramentha Nuvu Mopina Manasu Telikauthu Undhe

Ninu Choose Anandamlo Kanupaape Kadalai Ponginadhe Katha Raayadam Modalukaaka Mundu Apude Elaanti Malupo

Okatokatiga Panulu Panchukoni Perigina Mana Chanuvuni Suluvuga Chulakanaga Choodakani Palikenu Prathi Kshanamilaa

Okatokatiga Teralu Tenchukoni Tharigina Mana Velithini Porabadi Nuvu Marala Penchakani Arichenu Prathi Kshanamilaa

Vethiki Vethiki Bathimaalinaa Gathamu Thiragabadadhe Venaka Venaka Anichesinaa Nijamu Marugubadadhe

Ninu Chuse Anandamlo Kanupaape Kadalai Ponginadhe Ninu Thaake Aaraatamlo Nanu Nenu Vadileshaanu Kadhe Are Bhaaramentha Nuvu Mopina Manasu Telikauthu Undhe

Ninu Choose Aanandamlo Kanupaape Kadalai Ponginadhe Katha Raayadam Modalukaaka Mundu Apude Elaanti Malupo

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.