Song: Gunde Aagi Pothaande
Movie: Shivam
Music: Devi Sri Prasad
Singers: Hema Chandra, MM Manasi
Lyricist: Bhaskara Bhatla
Cast: Ram Pothineni, Rashi Khanna
Label: Aditya Music
Year: 2015
kSmOqIjfuHkగుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే హే, అస్తమాను పెదవినట్ట కొరకామాకే ఇస్తరాకు నడుమునిట్ట తిప్పామాకే తామరాకులాంటి వయసు చూపామాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే
హే, గళ్ళలుంగి పైకి ఎత్తికట్టామాకూ కళ్ళజోడు దించి కన్ను కొట్టామాకూ కందిరీగ లాంటి చూపు చుట్టామాకూ గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే
నీ సిగ్గుల్తోటి సూరేకారం దంచామాకే నీ మాటల్తోటి ఉప్పూకారం చల్లామాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే
ఏ, చక్కెర ఎందుకే పెదవులు ఉండగా అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకూ కౌగిలి ఉండగా తలగడ దండగ ఒడిదుడుకుండగా
కేజీ నువు ముస్తాబయ్యీ అరకేజీ అప్పుగ ఇస్తే రోజూ రుచిమరిగీ మరిగీ ప్రతి రోజూ ఇమ్మని గోలెడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే
హే, తక్కెడ ఎందుకే తైతక్కుండగా కత్తెర ఎందుకే నీ చూపే ఉండగా దుద్దులు ఎందుకూ ముద్దులు వుండగా గుటకలు దండగా కితకితలుండగా
బేబీ నీ బుగ్గలు పిండీ జిలేబీ వేస్తావుంటే బాబోయ్ నీ చేతులు పడి అయ్య బాబోయ్ చుక్కలు చూపెడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే
Gunde Aagi Pothaande Ollu Kagipotande
Hey Astamanu Pedavi Natta Korakamake Istaraku Nadumunitta Tippamake Tamaraku Vayasu Choopamake Gunde Agipotande Ollu Kagipotande
Hey Galla Lungi Paiki Yetti Kattamaku Kalla Jodu Dinchi Kannu Kottamaku Kandireega Lanti Choopu Chuttamaku Gunde Agipotande Ollu Kagipotande
Ni Chupulotti Surya Karam Danchamake Ni Mataltoti Uppu Karam Challamake Gunde Aagi Pothaande Ollu Kagipotande Gunde Aagi Pothaande Ollu Kagipotande
Hey Chakkera Yenduke Pedavulu Undaga Attaru Yenduke Ne Sogase Undaga Duppati Yenduku Kougili Undaga Talagada Dandaga Odidudukundaga KG Nuv Mustabai Ara Kg Appuga Iste Roju Ruchi Marigi Marigi Prati Roju Immani Goledite
Gunde Aagi Pothaande Ollu Kagipotande Gunde Aagi Pothaande Ollu Kagipotande
Hey Takkeda Yenduke Taitakkundaga Kattera Yenduke Nee Choope Undaga Duddulu Yenduku Muddulu Undaga Gutakalu Dandaga Kitakitalundaga KG Ni Buggalu Pindi Jilebi Vestavunte Baboi Nee Chetulu Padi Hayya Baboi Chukkani Choopedite
Gunde Aagi Pothande Ollu Kagipotande Gunde Aagi Pothande Ollu Kagipotande
