I Love You Too Song Lyrics Telugu & English - Shivam

I Love You Too Song Lyrics Telugu & English - Shivam - 2015 - Ram
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
I Love You Too Shivam Devi Sri Prasad Yazin Nizar, Sameera Bhaskara Bhatla Ram Pothineni, Rashi Khanna Aditya Music 2015 MackE9KNURE

సనిగ ససనిగ ససనిగ ససనిప...
పమని పపమని గగమనిప...

సనిగ ససనిగ ససనిగ ససనిప...
పమని పపమని గగమనిప...

నా కోసం జీరోసైజే నువు మెంటైన్ చెయ్యక్కర్లేదు
నా కోసం మేకప్ లిప్ స్టిక్ వెయ్యక్కర్లేదు
నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోళ్ళేం కొరకక్కర్లేదు
నా కోసం ఓ కిస్సే నువు ఇవ్వక్కర్లేదూ

నా కోసం నీ హెయిర్ స్టైలు
నా కోసం డ్రస్సింగ్ స్టైలు
నా కోసం నీ లైఫ్ స్టైలు ఏది మార్చక్కర్లేదు
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదూ

ఎందుకంటే

ఐ లవ్వూ టూ.. ఐ లవ్వూ టూ..
ఐ లవ్వూ టూ.. ఐ లవ్వూ టూ..

సనిగ ససనిగ ససనిగ ససనిప...
పమని పపమని గగమనిప...

సనిగ ససనిగ ససనిగ ససనిప...
పమని పపమని గగమనిప...

తిడతావా తిట్టు కొడతావా కొట్టూ
పడతాగా నేను నీ కోపం నీ ఇష్టం
వెధవేషాలెయ్యి ఎక్సట్రాలె చెయ్యి
వెనకేసుకొస్తా నువ్వంటె అంతిష్టం
నా కోసం నిన్నే నువ్వు కంట్రోలే చెయ్యక్కర్లేదు
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదు

బి కాజ్

ఐ లవ్వూ టూ.. ఐ లవ్వూ టూ..
ఐ లవ్వూ టూ.. ఐ లవ్వూ టూ..

చెప్పేది వినవు పడతావా పడవు
ఎట్టాగే నీతో ఇంకెన్నాళ్ళీ తగువు
బుద్దున్నొడెవడు ఇన్నాఫర్లివడూ
ఒప్పేసుకోవే ఐ పోతా నీ మొగుడూ
నా కోసం అంతందంగా అటుతిరిగేం నవ్వక్కర్లేదు
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదు

క్యూ క్యూం కి

ఐ లవ్వూ టూ.. ఐ లవ్వూ టూ..
ఐ లవ్వూ టూ.. ఐ లవ్వూ టూ..

సనిగ ససనిగ ససనిగ ససనిప...
పమని పపమని గగమనిప...

సనిగ ససనిగ ససనిగ ససనిప...
పమని పపమని గగమనిప...


Sa Ni Ga Sa Sa Ni Ga
Sa Sa Ni Ga Sa Sa Ni Pa
Pa Ma Ni Pa Pa Ma Ni
Ga Ga Ma Ni Pa

Sa Ni Ga Sa Sa Ni Ga
Sa Sa Ni Ga Sa Sa Ni Pa
Pa Ma Ni Pa Pa Ma Ni
Ga Ga Ma Ni Pa

Nakosam Zero Size Ye
Nuvvu Maintain Cheyyakkarledu
Nakosam Make Up Lispstic Veyyakkarledu
Nakosam Waiting Chestu
Nee Gollem Korakakkarledu
Nakosam O Kisse Nuv Ivvakkarledu

Nakosam Nee Hair Stylu
Nakosam Dressing Stylu
Nakosam Nee Life Stylu
Yedi Marchakkarledu
Nakosam Nuvvu I Love U Cheppakkarledu

Yendukante

I Love You Too...
I Love You Too...
I Love You Too...
I Love You Too...

Sa Ni Ga Sa Sa Ni Ga
Sa Sa Ni Ga Sa Sa Ni Pa
Pa Ma Ni Pa Pa Ma Ni
Ga Ga Ma Ni Pa

Sa Ni Ga Sa Sa Ni Ga
Sa Sa Ni Ga Sa Sa Ni Pa
Pa Ma Ni Pa Pa Ma Ni
Ga Ga Ma Ni Pa

Tidatava Tittu kodatava Kottu
Padataga Nenu ne Kopam Nee Istam
Vedeveshaleyyi Extrale Cheyyi
Venakesukosta Nuvvante Antistam

Nakosam Ninne Nuvvu
Controle Cheyyakkarledu
Nakosam Nuv I Love You Cheppakkarledu

BeCause

I Love You Too...I
Love You Too...
I Love You Too...
I Love You Too...

Cheppedi Vinavu Padatava Padavu
Ettage Neeto Inkennali Taguvu
Buddunnodevadu Inni Offerlivadu
Oppesukove Aipota Ne Mogudu

Nakosam Anntandamga
Atu Tirigi Navvakkarledu
Nakosam Nuv I Love You Cheppakkarledu

Kyun ?
Kyunki

I Love You Too...
I Love You Too...
I Love You Too...
I Love You Too...

Sa Ni Ga Sa Sa Ni Ga
Sa Sa Ni Ga Sa Sa Ni Pa
Pa Ma Ni Pa Pa Ma Ni
Ga Ga Ma Ni Pa

Sa Ni Ga Sa Sa Ni Ga
Sa Sa Ni Ga Sa Sa Ni Pa
Pa Ma Ni Pa Pa Ma Ni
Ga Ga Ma Ni Pa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.