Share This Site For Music Lovers

Arere Yekkada Song Lyrics - Nenu Local

Song: Arere Yekkada
Movie: Nenu Local
Music: Devi Sri Prasad
Singers: Naresh Iyer, Manisha Eerabathini
Lyricist: Shree Mani
Cast: Nani, Keerthy Suresh
Label: Aditya Music
Year: 2017
E0K14rK9FlY
PostTitle:అరెరె ఎక్కడ సాంగ్ లిరిక్స్ Song:అరెరె ఎక్కడ Movie:నేను లోకల్ Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:నరేష్ ఇయర్, మనీషా ఈరభతిని Lyricist:శ్రీ మని Cast:నాని, కీర్తి సురేష్ Label:ఆదిత్య మ్యూజిక్

అరెరే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే.. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం.. ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

మటల్నే, ఏ ఏఏ మరిచే సంతోషం పాటల్లే, ఏ ఏఏ మారింది ప్రతీ క్షణం

అరెరే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం? ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే.. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం.. ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా హో, దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా

మబ్బుల్లో, హో హో చినుకులు మనమంటా మనమే చేరేటి చోటేదైనా ఐపోద పూదోట

అరెరే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం? ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే.. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం.. ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

ఓ, కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా ఆ ఆ పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా

కాటుకనే, ఏ ఏఏ దిద్దే వేలవుతా ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా

ఆ ఆ, ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం నీ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం నీ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

Arere Yekkada Yekkada Yekkada Yekkda Yekkda Naa Praanam Ee Prashnaku Nuvvele Samadhaanam

Arere Eppudu Eppudu Eppudu Eppudu Neetho Naa Payanam Ee Prashnaku Badhulega Ee Nimisham

Matalne Ye Ye Mariche Santosham Paatalle Ye Ye Maarindhi Prathikshanam

Arere Yekkada Yekkada Yekkada Yekkda Yekkda Naa Praanam Ee Prashnaku Nuvvele Samadhaanam

Arere Eppudu Eppudu Eppudu Eppudu Neetho Naa Payanam Ee Prashnaku Badhulega Ee Nimisham

Ningilo Aa Chukkalannee Okatigaa Kalpithe Mana Bomma Kaadha Ho, Dhaarilo Ee Puvvulannee Jantagaa Vesina Mana Adugulegaa

Mabbullo Oo Oo Chinukulu Manamantaa Maname Chereti Chotedhaina Ipodha Poodhota

Arere Yekkada Yekkada Yekkada Yekkda Yekkda Naa Praanam Ee Prashnaku Nuvvele Samadhaanam

Arere Eppudu Eppudu Eppudu Eppudu Neetho Naa Payanam Ee Prashnaku Badhulega Ee Nimisham

Oo, Kallatho O Choopu Muddhe Ivvadam Nerputha Nerchukovaa Aa Aa Pedhavitho Pedhavulaki Muddhe Adagadam Theliyani Alavaatu Maarchavaa

Kaatukane Ye Ye Dhiddhe Velauthaa Aa Vele Patti Ye Vela Nee Venta Adugesthaa

Aa Aa, Ekkada Ekkda Ekkda Naa Praanam Nee Prashnaku Nuvvele Samadhaanam

Arere Eppudu Eppudu Eppudu Eppudu Neetho Naa Payanam Nee Prashnaku Badhulega Ee Nimisham

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.