Song: Champesaave Nannu
Movie: Nenu Local
Music: Devi Sri Prasad
Singers: Kapil, Sameera Bharadwajy
Lyricist: Shree Mani
Cast: Nani, Keerthy Suresh
Label: Aditya Music
Year: 2017
ఏ బీ సీ డీ లెటర్స్ అన్నీ రాసి L O V E మాత్రం రౌండప్ చేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను
వన్ టు త్రీ ఫోర్ నంబర్స్ అన్నీ గీసి వన్ ఫోర్ త్రీ నే రంగుల్లో ముంచేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను
రెండే రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేశాగా నువ్వే నచ్చేసి
నా మనసుని మొత్తం ఊరించేసి రేపటిదాకా నన్నే ఆపేసి
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ సన్ లైట్ కోసం నైటు తోటి ఫైట్ చేస్తున్నా
తెగ గోళ్లు కొరికేస్తు తలగడ్లు నలిపేస్తూ తెల్లారవేంటని చందమామని తిట్టి పోస్తున్నా
చిన్న ముల్లుని ఏకంగా వేలితో తిప్పేసేలా అర్ధరాతిరి నిద్దర చెరిపేలా
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
నే వన్నే నీతోటి ఏ పార్క్ కెల్లాలో ఏ పిక్చరే చూడాలో అంటు స్కెచ్ లేస్తున్నా
డే ఎండ్ నీకెట్టా సెండాఫ్ ఇవ్వాలో ఈ ముద్దుతో గుడ్ నైటు చెప్పాలో ఊహిస్తున్నా
చేతిలోన చెయ్యేసి దూరమంతా చెరిపేసే రోజు కోసం ప్రాణం ఇచ్చేలా
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
A B C D Letters Anni Raasi L O V E Maathram Roundup Chesi Champesave Nannu Champesaave Nannu
One Two Three Four Numbers Anni Geesi One Four Three Ne Rangullo Munchesi Champesave Nannu Champesaave Nannu
Rende Rendu Pedavulloni Mounam Cheripesi Moode Mukkalu Cheppesaagaa Nuvve Nachhesi
Naa Manasuni Mottham Oorinchesi Repati Dhaaka Nanne Aapesi
Champesaave Nannu Nimpesaave Naalo Ninnu Champesaave Nannu Nimpesaave Naalo Ninnu
Nimishaanikosaari Kitikeelu Terichesthu Sun Light Kosam Night Thoti Fight Chesthunna
Tega Gollu Korikesthu Thalagadlu Nalipesthu Tellaaraventani Chandamamani Thitti Posthunnaa
Chinna Mulluni Ekangaa Velitho Thippeselaa Ardharaathiri Niddhara Cheripelaa
Champesaave Nannu Nimpesaave Naalo Ninnu Champesaave Nannu Nimpesaave Naalo Ninnu
Ne Vanne Neethoti Ye Park Kellaalo Ye Picture Choodaalo Antu Sketch Lesthunna
Day End Neekettaa Send Off Ivvaalo Ee Muddhutho Good Night Cheppaalo Oohisthunna
Chethilona Cheyyesi Dhooramantha Cheripese Roju Kosam Praanam Ichhelaa
Champesaave Nannu Nimpesaave Naalo Ninnu Champesaave Nannu Nimpesaave Naalo Ninnu
