నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే
ప్రియతమా హృదయమా ప్రణయమ నా ప్రాణమా ఓఓ ప్రియతమా హృదయమా ప్రణయమ నా ప్రాణమా
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నాతో కదిలే కాలావయ్యావే నా ప్రేమ లోకం నువ్వే ఓఓఓ
ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓ నన
( నననన ననననా ) ( నననన నననానన )
పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే ఇంకొంచం కోరుకొన నీ స్నేహం
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేన పాటే నీ పేరే ప్రేమయిందా నా కోసం
ఇంతలా నువ్వు సొంతమై నాలో వున్నా చాలని అనలేనుగా ఎంతైనా ఎదో తీపి ఆవేదన
ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా
కలలే సూర్యోదయాలు పగలే చేంద్రోదయాలు ప్రతి పూట పండగే నీతో ఉంటే
మనసంతా మల్లె పూలు విరబూసే పరిమళాలు జతలోన ఊహాలోన నువ్వుంటే
నేనిలా నీకోసమే పుట్టాననీ ప్రేమపై ముమ్మాటికీ ఒట్టైయనీ నీ ప్రేమ కావాలనీ
హా ఆ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా
ఓ ఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే
ఓ ఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓఓఓ
Nuvve Nuvve Naa Manasantha Nee Navve Nuvve Nuvve Naa Kadile Kalavaiyave Naa Prema Lokam Nuvve
Priyathama Hrudayama Pranayama Naa Pranama Oh Oh Priyathama Hrudayama Pranayama Naa Pranama
Nuvve Nuvve Naa Manasantha Nee Navve Nuvve Nuvve Naa Kadile Kalavaiyave Naa Prema Lokam Nuvve
Oh Oh Priyathama Hrudayama Pranayama Naa Pranama
( Nananana Nanananaa ) ( Nananana Nananaanana )
Pinunchi Gaalivente Nuvvu Nannu Thakuthunte Inkoncham Korukona Nee Snehammm
Anukunte Chinna Maate Pedavullo Thena Maate Nee Pere Preminda Naa Koosammm
Inthalo Nuv Sonthamai Naalo Vunnaa Chaalani Analenuga Enthainaaa Edo Theepi Aavedana
Priyathama Hrudayama Pranayama Naa Pranama
Kalale Suryodayalu Pagale Chendrodayalu Prethi Phoota Pandage Neetho Vunteee
Manasantha Malle Phoolu Virabhoose Parimalalu Jathalona Uhalona Nuvvunte
Nenila Neekosame Puttanani Premapai Mummatiki Vottaiyani Nee Prema Kavalani