లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్
ఈ నిమిషం నిత్యమై పోనీ కాలమిలా కౌగిలై పోనీ రెక్కలతో తాకని చుక్కలనీ కను రెప్పలతో తాగని వెన్నలనీ
మల్లి మల్లి నిన్ను చూసుకొని కలే ఇలా నిజమైందనీ నిన్నే నిన్నే నే చేరుకొని ఊపిరే నీవనీ

పలుకని పలుకే చెలియా వినపడుతూ ఉంటె
వినపడగానే మనసే పరవశమవుతుంటే
నీ అందాలకి నాలో విరహాలకి దూరమే తరగని
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్
తహ తహ లాడే తనువే తడబడి పోతుంటే
పెదవులు కలిసి ఒకటై వదలను లెమ్మంటే నీ మొహమాటము నాలో ఆరాటము హద్దులే దాటని
ఈ నిమిషం నిత్యమై పోనీ కాలమిలా కౌగిలై పోనీ రెక్కలతో తాకని చుక్కలనీ కను రెప్పలతో తాగని వెన్నలనీ
మల్లి మల్లి నిన్ను చూసుకొని కలే ఇలా నిజమైందనీ నిన్నే నిన్నే నే చేరుకొని ఊపిరే నీవనీ
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్ యు అర్ మై గర్ల్
Listen To My Heart It's Beating For You Listen To My Heart It's Waiting For You Listen To My Heart Only For You My Girl
Ee Nimisham Nithyamai Poni Kaalamila Kowgilai Poni Rekkalatho Thaakani Chukkalani Kanu Reppalatho Thaagani Vennalani
Malli Malli Ninnu Chusukooni Kale Ila Nijamaindani Ninne Ninne Ne Cherukooni Oopire Neevani

Palukani Paluke Cheliyaa Vinapaduthu Unte
Vinapadagane Manase Paravashamavuthunte
Nee Andalaki Naaloo Virahalaki Dhoorame Tharagani
Listen To My Heart It's Beating For You Listen To My Heart It's Waiting For You Listen To My Heart Only For You My Girl
Thaha Thaha Laade Thanuve Thadabadi Pothunte
Pedavulu Kalisi Okatai Vadalanu Lemmante Nee Mohamaatamu Naalo Aaratamu Haddule Daatani
Ee Nimisham Nithyamai Poni Kaalamila Kowgilai Poni Rekkalatho Thaakani Chukkalani Kanu Reppalatho Thaagani Vennalani
Malli Malli Ninnu Chusukooni Kale Ila Nijamaindani Ninne Ninne Ne Cherukooni Oopire Neevani
Listen To My Heart It's Beating For You Listen To My Heart It's Waiting For You Listen To My Heart Only For You My Girl
Listen To My Heart It's Beating For You Listen To My Heart It's Waiting For You Listen To My Heart Only For You My Girl You Are My Girl