Share This Site For Music Lovers

Prema O Prema Song Lyrics - Gokulamlo Seetha

Song:Prema O Prema
Movie:Gokulamlo Seetha
Music:Koti
Singers:S.P.Balasubramanyam
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Pawan Kalyan, Raasi
Label:T-Series Telugu, Lahari Music
Year: 1997
ejSAAEX7o6o

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

వలపుల వనమా ఆ...ఆ...ఆ... వెలుగుల వరమా ఆ..ఆ..ఆ... ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

ఎంత మధనమో జరగకుండ ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా

ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా

ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

ఆయువంత అనురాగ దేవతకి హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు మాయమైన మమకారమేదియని గాలినడుగుతున్నాడు జాలిపడవ ఈనాడు

నిలువున రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా

ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

వలపుల వనమా ఆ...ఆ...ఆ... వెలుగుల వరమా ఆ..ఆ..ఆ... ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

Prema Prema O Prema Pilupunu Vinavamma

Prema Prema O Prema Pilupunu Vinavamma Pranam Pose Amruthama Vishamaipokamma

Valapula Vanama AaAa Aa.. Velugula Varama AaAa Aa.. Ee Yedalo Koluvunduvu Raavamma

Prema Prema O Prema Pilupunu Vinavamma Pranam Pose Amruthama Vishamaipokamma

Yentha Madhanamo Jaragakunda Aa Paala Kadali Kadilinda Amrutha Kalasamandinda Enni Urumulo Visarakunda Aa Neeli Ningi Kariginda Nela Gonthu Thadipinda

Prathi Kshanam Hrudayam Adaganide Chaluvaneeyava Prema Prakruthilo Pralayam Reganide Chiguru Thodagava Prema Anuvanuvu Samidhalaaye Ee Yaagam Santhinchedepudamma

O Prema Prema O Prema Pilupunu Vinavamma Pranam Pose Amruthama Vishamaipokamma

Ayuvantha Anuraaga Devathaki Haratheeyadalichaadu Paaripothu Unnadu Maayamaina Mamakaaramedi Ani Gaalinaduguthunnadu Jaali Padava Eenadu

Niluvuna Ragile Vedanalo Vilaya Jwalalu Chudu Pralayame Geliche Madhurimatho Chelimi Jolalu Paadu Neevantu Lekunte Ee Sthithilo Yemavuthadonamma

Prema Prema O Prema Pilupunu Vinavamma Pranam Pose Amruthama Vishamaipokamma

Valapula Vanama AaAa Aa.. Velugula Varama AaAa Aa.. Ee Yedalo Koluvunduvu Raavamma

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.