చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నాకళ్ళపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
సరదా సరదాలెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో విరహం చెరలో నన్నే బంధించావే ఎపుడు మరుపేరాని నీ అందంతో
ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే రెప్పల్లోన త్రుల్లే చూపుల్తో ఆరాటం ఊరించావే మోమాటం మారించావే చేరువలోన చేసే దూరంతో చెలియా ఆ ఆఅ ఆఆ
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురౌతావు ఎం చెయ్యాలె అసలీ తడబాటెంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నలింకా కాలం గడపాలే నీకోసం నేనున్నట్టు నీప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా ఆ ఆఅ ఆఆ
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నాకళ్ళపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
Chirunavve Visiraave Nidurinche Kalapai Sirimuvvai Nadichaave Ninukoreti Ee Gundepai Velugedo Parichaave Ninnu Choosthunna Naakallapai
Chirunavve Visiraave Nidurinche Kalapai Sirimuvvai Nadichaave Ninukoreti Ee Gundepai
Sarada Saradalenno Andinchaave Samayam Gurutheraani Saavaasamtho Viraham Cheralo Nanne Bhandinchaave Yepudu Maruperaani Nee Andamtho
Ahvanam Pampinchave Anandam Rappinchaave Reppallona Thrulle Choopultho Aaraatam Vurinchaave Momaatam Maarinchaave Cheruvalona Chese Dooramtho Cheliyaa Aa Aaa Aaa
Chirunavve Visiraave Nidurinche Kalapai Sirimuvvai Nadichaave Ninukoreti Ee Gundepai
Asale Vayase Nannu Tharimesthunte Apude Yedurouthaavu Em Cheyyale Asali Thadabatentani Adigesthunte Sariga Namminche Badulem Cheppale
Thappedo Chesthunnattu Thappinchukuntunnattu Yennalinka Kaalam Gadapaale Neekosam Nenunnattu Neepranam Nammetattu Evvarithona Kaburampinchaale Cheliyaa Aa Aaa Aaa