Share This Site For Music Lovers

Life Is Beautiful Song Lyrics - Life Is Beautiful

Life Is Beautiful Song Lyrics
Song: Life Is Beautiful
Movie: Life Is Beautiful
Music: Mickey J Meyer
Singers: K K
Lyricist: Anantha Sriram
Cast: Abijeet, Naveen Polishetty, Shriya Saran, Sudhakar Komakula, Vijay Deverakonda
Label: Aditya Music
Year: 2012
4mdSEtzEbUU
PostTitle:లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సాంగ్ లిరిక్స్ Song:లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ Movie:లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ Music:మిక్కీ జే మేయర్ Singers:కే కే Lyricist:అనంత శ్రీరామ్ Cast:అభిజీత్, నవీన్ పోలిశెట్టి, శ్రియా శరన్, సుధాకర్ కొమాకుల, విజయ్ దేవేరుకోండ Label:ఆదిత్య మ్యూజిక్

అహ అహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లేలే అని... జిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

అహ అహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లేలే అని...

రోజంతా అంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు పెద్ద్దోళ్లే ఇంటా బయటా మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎండైనా వానైనా ఏం తేడాలేదు ఆగవండి మా కుప్పిగంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

సాయంత్రం అయితే చాలు చిన్నా పెద్దా రోడ్డు మీదనే హస్కు వేయడం దీవాలీ హోలీ క్రిస్టమస్ తేడా లేదు పండగంటే పందిళ్లు వేయటం ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా మమ్ము చేరనేలేదు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల రంగుల రంగుల జీవితం

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

Aashalanu Thadimina Samayam Aa Kshaname Pilichenu Hrudayam Le Ani Le Le Ani Jillumani Challani Pavanam Aa Venake Vechchani Kiranam Andarini Tharimenu Twaraga Rammani Raa Rammani Vekuve.. Vechina.. Velalo.. Lokame.. Kokilai.. Paaduthundi

Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful

Aashalanu Thadimina Samayam Aa Kshaname Pilichenu Hrudayam Le Ani Le Le Ani

Rojantha Antha Cheri Saagincheti Chilipi Chindulu Konte Chestalu Peddolla Inta Bayata Ma Pai Visire Chinni Visurulu Konni Kasurulu Endaina Vaanaina Ye Theda Ledhu Aagavandi Ma Kuppi Ganthulu Korikalu Navvulu Baadhalu Sandadulu Santhoshalu Panchukomannadi Ee Allari Allari Allari Jeevitham

Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful

Sayantram Ithe Chalu Chinna Pedha Road Meeda Ne Husk Veyadam Diwali Holi Christmas Bhedam Ledhu Pandagante Pandillu Veyatam Dharnalu Rastha Rokolennunna Mammu Cherane Levu Ye Kshanam Ma Prapancham Idi Maadiri Ennadu Maake Sontham Saagipothunnadi Ee Rangula Rangula Rangula Jeevitham

Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful

Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful Life Is Beautiful

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.