Share This Site For Music Lovers

Atu Itu Ooguthu Song Lyrics - Life Is Beautiful

Atu Itu Ooguthu Song Lyrics
Song: Atu Itu Ooguthu
Movie: Life Is Beautiful
Music: Mickey J Meyer
Singers: Sreeramachandra
Lyricist: Anantha Sriram
Cast: Abijeet, Naveen Polishetty, Shriya Saran, Sudhakar Komakula, Vijay Deverakonda
Label: Aditya Music
Year: 2012
PpsQKTF2hFY
PostTitle:అటూ ఇటూ ఊగుతూ సాంగ్ లిరిక్స్ Song:అటూ ఇటూ ఊగుతూ Movie:లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ Music:మిక్కీ జే మేయర్ Singers:శ్రీరామచంద్ర Lyricist:అనంత శ్రీరామ్ Cast:అభిజీత్, నవీన్ పోలిశెట్టి, శ్రియా శరన్, సుధాకర్ కొమాకుల, విజయ్ దేవేరుకోండ Label:ఆదిత్య మ్యూజిక్

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసుకేమయింది నీ వలనే ఇదిలా మొదలయిందే నా మాటే వినదే...

ప్రేమా ఏ.. నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా ఏ.. నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది

జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా ఔతోందే నా మాటే వినదే...

ప్రేమా ఏ.. నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా ఏ.. నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది

మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచువలె లాలిస్తావే చేరువైతే విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం నువ్వు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం నీ వలనే ఇదిలా జరిగిందే నా మాటే వినదే...

ప్రేమా ఏ.. నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా ఏ.. నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది

Atu Itu Ooguthu Alajadi Reputhu Thikamaka Penchuthondi Manasuku Emaindi Cheka Cheka Dookuthu Thadabadi Thulluthu Thalapuni Tharumuthondi Vayasukemaindi Nee Vala Ne Idila Modalainde Naa Maate Vinadhe

Prema Ye.. Na Pranam Thintavu Ninne Thalache Varaku Prema Ye.. Naa Vente Vuntavu Neela Maare Varaku Atu Itu Ooguthu.. Alajadi Reputhu Thikamaka Penchuthondi Manasuku Emaindi

Jaalibi Ki Jalubunu Theche Chalu Neede Suryuniki Chematalu Patte Vedi Neede Meghamunu Melikalu Thippe Merupu Neede Kaalamuni Kalalatho Nimpe Kathavi Neeve Mounam Nee Bhashaithe Chiru Navve Kavithavuthondhe Nee Kanula Kavyanne Chadiveyamannade Nee Vala Ne Idila Avuthonde Naa Maate Vinadhe

Prema Ye.. Na Pranam Thintavu Ninne Thalache Varaku Prema Ye.. Naa Vente Vuntavu Neela Maare Varaku Atu Itu Ooguthu.. Alajadi Reputhu Thikamaka Penchuthondi Manasuku Emaindi

Mamuluga Anipisthunde Nuvvu Vasthe Mayamani Anipisthunde Lothu Chusthe Manta Vale Velugisthave Dooram Unte Machu Vale Lalisthave Cheduvaithe Viraboose Poovaina Marunaade Shoosthadi Antham Nuvu Poosthe Noorellu Virisenu Jeevitham Nee Vala Ne Idila Jarigindhe Naa Maate Vinadhe

Prema Ye.. Na Pranam Thintavu Ninne Thalache Varaku Prema Ye.. Naa Vente Vuntavu Neela Maare Varaku Atu Itu Ooguthu.. Alajadi Reputhu Thikamaka Penchuthondi Manasuku Emaindi

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.