ఏ హే ఏ ఏ హే ఏ ఏ ఏ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమప్రేమ ప్రేమా ప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
తానన నాన తాన నాన తాన నానన నాన నాన
నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమప్రేమ ప్రేమాప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమప్రేమ ప్రేమాప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమప్రేమ ప్రేమాప్రేమ ప్రేమప్రేమ ప్రేమాప్రేమ ప్రేమప్రేమ ప్రేమాప్రేమ
Ye Hey Ye Ye Hey Ye Ye Ye
Kita Kita Talupulu Terichina Kanulaku Sooryodayam Atu Itu Tirugutu Alisina Manasuku Chandrodayam
Rendu Kalisee Okasaare Edurayye Varamaa Premaa Premaa Premaa Premaa
Kita Kita Talupulu Terichina Kanulaku Sooryodayam Atu Itu Tirugutu Alisina Manasuku Chandrodayam
Thaanana Naana Thaana Naana Thaana Naanana Naana Naana
Ninnilaa Cheredaaka Ennadoo Nidare Raaka Kammanee Kalalo Ayinaa Ninu Choodalede
Nuvvilaa Kanipinchaaka Janmalo Epudoo Inka Reppapaatainaa Lekaa Choodaalanunde
Naakosamaa Anveshanaa Needalle Venta Undagaa Kaasepilaa Kavvinchanaa Nee Madhura Swapnamai Ilaa
Premaa Premaa Premaa Premaa
Kita Kita Talupulu Terichina Kanulaku Sooryodayam Atu Itu Tirugutu Alisina Manasuku Chandrodayam
Kanta Tadi Naadoo Nedu Chempa Tadiminde Choodu Chemmalo Edo Tedaa Kanipinchaledaa
Chedu Edabaate Teeri Teepi Chirunavve Cheri Amrutam Ayipoledaa Aavedanantaa
Innaallugaa Nee Jnaapakam Nadipindi Nannu Jantagaa Eenaadilaa Naa Parichayam Adigindi Kaasta Kontegaa
Premaa Premaa Premaa Premaa
Kita Kita Talupulu Terichina Kanulaku Sooryodayam Atu Itu Tirugutu Alisina Manasuku Chandrodayam
Rendu Kalisee Okasaare Edurayye Varamaa
Premaa Premaa Premaa Premaa Premaa Premaa Premaa Premaa Premaa Premaa Premaa Premaa