Share This Site For Music Lovers

Cheppave Premaa Song Lyrics - Manasantha Nuvve

Song:Cheppave Premaa
Movie:Manasantha Nuvve
Music:R P Ptanik
Singers:R P Patnaik, Usha
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Uday Kiran, Rema sen
Label:Aditya Music
Year: 2001
M1uGfi3uDqQ

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

హే హే హే... హే హే హే... హే హే హే హే...

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా.. ఆ...

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పలని ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పలని

నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనో నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా..ఆ...

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

హే హే హే... హే హే హే... హే హే హే హే...

Cheppave Premaa Chelimi Chirunaamaa Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Cheppave Premaa Chelimi Chirunaamaa Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna

Manasantha Nuvve Manasantha Nuvve Manasantha Nuvve Na Manasantha Nuvve

Hey Hey Hey... Hey Hey Hey... Hey Hey Hey Hey...

Ippude Nuvvila Vellavane Sangathi Gaalilo Parimalam Naaku Chebuthunnadhi Ippude Nuvvila Vellavane Sangathi Gaalilo Parimalam Naaku Chebuthunnadhi

Yepudo Okanaati Ninnani Vethikanani Yevaru navvani Ippudu Ninnu Choopagalananee Idigo Naa Needa Nuvvani Nesthamaa Neeku Thelisedhelaa...

Cheppave Premaa Chelimi Chirunaamaa Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Cheppave Premaa Chelimi Chirunaamaa Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna

Aashagaa Unnadhi Eeroje Chudalanee Gundello Oosule Neeku Cheppalani Aashagaa Unnadhi Eeroje Chudalanee Gundello Oosule Neeku Cheppalani

Naa Thalupulu Chinuku Chinukuga Daachina Baruvu Entha Perigina Ninu Chere Varaku Yekkada Khariginchanu Kanti Neeruga Snehamaa Neeku Thelipedhelaa

Cheppave Premaa Chelimi Chirunaamaa Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna

Cheppave Premaa Chelimi Chirunaamaa Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna

Manasantha Nuvve Manasantha Nuvve Manasantha Nuvve Na Manasantha Nuvve

Hey Hey Hey... Hey Hey Hey... Hey Hey Hey Hey...

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.