కలికి చిలక కలత పడగ మౌనమే నీ గానామా గదువ ముగిసి గాలిలోన ప్రయాణం అయ్యే వైనామా
కనుల నీరే చివరికి కానుకంటే న్యాయమా ఏంటి ప్రేమా ఏంటి ప్రేమా
మనసారా ప్రేమించి తనకోసం జీవించి విడ్డూరం చూస్తున్నావా ఆ ఓఒఓ
కలలన్నీ కూల్చేసి శీల లాగ మార్చేసి నిన్నొదిలి పోతుంటే ఆ ఓఒఓ
కలికి చిలక కలత పడగ మౌనమే నీ గానామా మనసు వెనక మనసు పడగ ఆశాలన్నీ శూన్యమా
ఎవరికేవ్వరూ సొంతము ఎంతవరికి బంధం ఏంటి ప్రేమా ఏంటి ప్రేమా ఏంటి ప్రేమా అసలేంటి ప్రేమా
Kaliki Chilaka Kalatha Padaga Mounamey Nee Ganama Gaduvu Mugisi Gaalilona Payanamayye Vainama
Kanula Neerey Chivariki Kaanukantey Nyayama Yenti Prema Yenti Prema
Manasara Preminchi Thana Kosam Jeevinchi Vidduram Chusthunna Va Aa Oo Ooo
Kalalanni Kulchesi Shila Laga Marchesi Ninnodhili Pothu Untey Aa Oo Ooo
Kaliki Chilaka Kalatha Padaga Mounamey Nee Ganama Manasu Venaka Manasu Padaga Ashalanni Shunyama
Evarikevaru Sonthamu Enthavaraki Bandham Yenti Prema Yenti Prema Yenti Prema Asalenti Prema
