Song: Dheeraa Dheera
Movie: KGF
Music: Ravi Basrur
Singers: Ananya Bhat, Srikrishna, Lokeshwar, Santhosh Venky, Arun Kaundinya, Adithya Lyengar, Ganta Rithesh, Mohan Krishna, H.Shreenivas Moorthi, Vijay Aurs
Lyricist: Ananth Sriram
Cast: Yash, Srinidhi Shetty
Label: Lahari Music - T-Series
Year: 2018
pHl_MjgPiZoఓ ఓ..ఓ..ఓ..
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం
ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై రారా ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై రారా
ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదమే దడలు పుట్టించు మరణ మృదంగం ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా ఈ చైతన్యం
ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదమే దడలు పుట్టించు మరణ మృదంగం ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా ఈ చైతన్యం చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా ఈ చైతన్యం
అమ్మమాటిది కన్నా నీకొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలో బలమే నడిపే తోడుగా..ఆ.. జగమే గెలిచే పదమై సాగరా..ఆ..
ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై రారా ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై రారా
ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై రారా ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై రారా
Oh..Oho..Oho..Oho...
Adhigo Penu Nisshbadham Pagili Mukkalauthunna Bheekara Drushyam Alalegisina Thadi Alajadi Aagraha Tejamai Roopudhaalchina Sathyam Aarthathraana Paraayana Dheeksha Parvam. Aho Aarambham
Adhigo Penu Nisshbadham Pagili Mukkalauthunna Bheekara Drushyam Alalegisina Thadi Alajadi Aagraha Tejamai Roopudhaalchina Sathyam Aarthathraana Paraayana Dheeksha Parvam. Aho Aarambham Aarthathraana Paraayana Dheeksha Parvam. Aho Aarambham
Dheeraa Dheera Dheera Dheera Oo Ranadheera Raara Raara Thera Theese Velugai Raara
Dheeraa Dheera Dheera Dheera Oo Ranadheera Raara Raara Thera Theese Velugai Raara
Dama Dama Dama Dama Hrudhaya Ninaadhame Dhadalu Puttinchu Marana Mrudhangam Dhimi Dhimi Dhimi Padha Ghattanaga Saage Pralayakaala Shiva Thaandava Nruthyam Chedu Kodukula Thala Thenchaka Maanadhu Leraa Ee Chaithanyam
Dama Dama Dama Dama Hrudhaya Ninaadhame Dhadalu Puttinchu Marana Mrudhangam Dhimi Dhimi Dhimi Padha Ghattanaga Saage Pralayakaala Shiva Thaandava Nruthyam Chedu Kodukula Thala Thenchaka Maanadhu Leraa Ee Chaithanyam Chedu Kodukula Thala Thenchaka Maanadhu Leraa Ee Chaithanyam
Amma Maatidhi Kanaa Nee Koraku Janmamannadhi Ontari Kada Varaku Edhalo Balame Nadipe Thodugaa..Aa Jagame Geliche Padhamai Saagaraa..Aa
Dheeraa Dheera Dheera Dheera Oo Ranadheera Raara Raara Thera Theese Velugai Raara
Dheeraa Dheera Dheera Dheera Oo Ranadheera Raara Raara Thera Theese Velugai Raara