Share This Site For Music Lovers

I'm Very Sorry Song Lyrics - Nuvve Nuvve

Song:I'm Very Sorry
Movie:Nuvve Nuvve
Music:Koti
Singers:K K
Lyricist:Sirivennela Seetarama Sastry
Cast:Tarun, Shreya Saran
Label:Aditya Music
Year: 2002
qKqW7NydrWo

హుమ్ హుమ్ హుమ్ హుమ్ హుమ్ హుమ్.. రా రా రా రా రా రా రా రా రా రా రా రా రా...

ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

హయో హయో హయో పెదాలలా బిగించీ శపించకే మరీ మంత్రాలవీ జపించీ వదిలెయ్ క్షమించీ...

అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా

ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ఓ ఓ ఓ ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి

సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ రుతువుకో డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది

చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే తమాషాగా ట్రైలేసి చూశానే బేబే

ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి హే ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే

టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యూపిల్లా ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా

నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా నన్నుండనీక ఊరించితే అవి నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ...

ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ఓ ఓ ఓ ఐ'మ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

హయో హయో హయో పెదాలలా బిగించీ శపించకే మరీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి...


Humm Humm Humm... Humm Humm Humm... Raa Raa Raa Raa Raa Raa Raa Raa Raa Raa Raa Raa Raa...

I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari Oh I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari

Hayo Hayo Hayo Pedhaalalaa Biginchi Shapinchake Mari Manthralavi Japinchi Vadhiley Kshaminchi..

Are Paapam Chiru Kopam Nijamena Makeup Aa Are Papa Sorry Cheppa Oo My Golden Chepa Farex Baby Typa Ah Lovely Lolly Pappaa

I'm Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari

Tharimi Tharimi Tharimi Ninu Yedipinchadam Yendhuka Ani Adigaavanuko Chebutha Vintaavaa Mari

Tharimi Tharimi Tharimi Ninu Yedipinchadam Yendhuka Ani Adigaavanuko Chebutha Vintaavaa Mari

Summer Gimmer Winter Antu Prathi Ruthuvuko Difference Vunnappude Kadha Baguntundi

Chirunavvu Thappa Nee Facekeppudu Maro Colour Radhaa Ani Doubt Putti Adhi Theerchukundhuke Thamashaaga Trail Esi Chusaane Baby

I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari

Lipstick Avasaramaina Lenantha Yerraga Pedhavi Vundhiga Kandhe Varaku Koriki Thega Himsinchake

Lipstick Avasaramaina Lenantha Yerraga Pedhavi Vundhiga Kandhe Varaku Koriki Thega Himsinchake

Tomato Pallaki Dupullaa Sumaaru Simla Applelaa Vunnaave Pilla Nuvu Niluvella

Nee Bungamuthitho Ponganeeyake Buggalu Burgerlaa Nannundaneeka Urinchithe Avi Nijam Cheppu Ne Thappu Kadhaa Adhi

I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari Oh I Am Very Sorry Annaaga Vandho Saari Saradhaaga Navvesey Okasaari

Hayo Hayo Hayo Pedhaalalaa Biginchi Shapinchake Mari Manthralavi Japinchi Vadhiley Kshaminchi..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.