చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవ ఇకనైనా ఎక్కడున్నా
నిద్దుర పోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్ల గాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ
అందరిని ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్ల గాలినడిగాఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ అందరిని ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
ఓ ఓ ఓ అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరిని ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దుర పోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్ల గాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ అందరిని ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
ఓ నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నా గాని
కదిలించలేద కాస్త కూడా నీ మనస్సునీ పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి అందరిని ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దుర పోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా
తనే నాన్ననన తాన్ననన తాన్ననన తనే నాన్ననన తాన్నన న
Cheliyaa Neevaipe Vastunaa Kanta Padavaa Ikanainaa Yekkadunnaa
Niddara Potunna Ratirinadiga Gootiki Cherina Guvalanadiga Challagaali Nadiga Aa Chandamaama Nadigaa Priyuraali Jaada Chepparemani
Andarini Ilaa Venta Padi Adagaala Saradaaga Nuvve Yeduraithe Saripoda
Challagaali Nadiga Aa Chandamaama Nadigaa Priyuraali Jaada Chepparemani Andarini Ilaa Venta Padi Adagaala Saradaaga Nuvve Yeduraithe Saripoda
O Asale Ontaritanam Atupai Nireekshanam Asale Ontaritanam Atupai Nireekshanam Arere Paapamani Jaaliga Choose Janam
Goranta Godava Jarigite Kondata Kopama Nannodili Nuvvu Undagalava Nijam Cheppavammaa
Andarini Ilaa Venta Padi Adagaala Saradaaga Nuvve Yeduraithe Saripoda Niddara Potunna Ratirinadiga Gootiki Cherina Guvalanadiga
Challagaali Nadiga Aa Chandamaama Nadigaa Priyuraali Jaada Chepparemani Andarini Ilaa Venta Padi Adagaala Saradaaga Nuvve Yeduraithe Saripoda
O Nuvu Naa Praanam Ani Vinnavinchu Ee Paatani Nuvu Naa Praanam Ani Vinnavinchu Ee Paatani Ekkado Dooranunna Chukkale Vinna Gaani
Kadhilinchaleda Kaasta Kooda Nee Manasuni Paradaalu Daati Okkasaari Palakarinchavemi
Andarini Ilaa Venta Padi Adagaala Saradaaga Nuvve Yeduraithe Saripoda Niddara Potunna Ratirinadiga Gootiki Cherina Guvalanadiga
Thane Naannanana Thannanana Thannanana Thane Naannanana Thannanana Thannana Na
