Share This Site For Music Lovers

Gummare Gummare Song Lyrics - Neeku Nenu Naku Nuvvu

Song: Gummare Gummare
Movie: Neeku Nenu Naku Nuvvu
Music: R P Patnaik
Singers: Usha,Sachin Tyler
Lyricist: Peddada Murthy
Cast: Uday Kiran, Shreya Saran
Label: Aditya Music
Year: 2002
nhvNL5RRjmo
PostTitle:గుమ్మరే గుమ్మరే సాంగ్ లిరిక్స్ Song:గుమ్మరే గుమ్మరే Movie:నీకు నేను నాకు నువ్వు Music:ఆర్.పి. పట్నాయక్ Singers:ఉష, సచిన్ టైలర్ Lyricist:పెద్దదా మూర్తి Cast:ఉదయ్ కిరణ్, శ్రేయ శరన్ Label:ఆదిత్య మ్యూజిక్

ల ల ల ల లాల లాలాల
లాల లాలాల హే హే

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే
గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

నేనని నేనే లేనని
నేడిలా నీవె నేనని
గుండెలో ప్రేమనే పూచెనే గులాబీల

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

ప్రేమంటే ఎరుగని నా మదిలో
తొలి తొలి సందడల్లే అల్లుకున్న
తోడు నీదిగా

ప్రాయములే విరిసిన వేళలలో
ప్రతి ఒక ఈడు నేడు తోడు కొరకు
వెతుకుతుందిగా

నీ కలా నా కలా ఏకమైన వేళ
నీ జతే నాకిక లోకమైన వేళ
మనసులే మురిసెలే
వలచినదని మధువని

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

ఒక్కటయే చక్కని వేళలలో
ఇకపై ఇద్దరంటు లేనెలేనిదెంత వలపిది
ఎప్పటిదో ముందటి జన్మలదో
మరి మరి కోరి కోరి చేరుకున్న గొప్ప వరమిది

చెంతకె చేరితె చేతులూరుకోవే
కంచెలె దాటితె పెద్దలూరుకోరే
జతలకే దీపమై వెలుగులు కద ప్రేమలు

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

నేనని నేనే లేనని
నేడిలా నీవె నేనని
గుండెలో ప్రేమనే పూచెనే గులాబీల

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే


La La La La Lala Lalala
Lala Lalala Hey Hey

Gummare Gummare
Muddu Gummaare
Kotthaga Vinthaga
Prema Puttere

Gummare Gummare
Muddu Gummaare
Kotthaga Vinthaga
Prema Puttere

Nenani Nene Lenani
Nedila Neeve Neenani
Gundelo Premale Poochane
Gulaabeela

Gummare Gummare
Muddu Gummaare
Kotthaga Vinthaga
Prema Puttere

Premante Erugani Na Madilo
Toli Toli Sandadalle
Allukunna Todu Neediga

Prayamule Virisina Velalalo
Prathi Oka Eedu Nedu
Todu Koraku Vethukuthundigaa

Nee Kala Naa Kala
Ekamaina Vela
Nee Jathe Naakika
Lokamaina Vela
Manasule Murisele
Valachinadhani Madhuvani

Gummare Gummare
Muddu Gummaare
Kotthaga Vinthaga
Prema Puttere

Okkataye Chakkani Velalalo
Ikapai Iddharantu Lene Leni
Janta Valapidhi

Ippatidho Mundati Janmaladho
Mari Mari Kori Kori Cherukunna
Goppa Varamidhi

Chenthake Cherithe
Chethuloorukove
Kanchele Daatithe
Peddaloorukore
Jathalake Deepamai
Velugunu Kadha Premalu

Gummare Gummare
Muddu Gummaare
Kotthaga Vinthaga
Prema Puttere

Nenani Nene Lenani
Nedila Neeve Neenani
Gundelo Premale Poochane
Gulaabeela

Gummare Gummare
Muddu Gummaare
Kotthaga Vinthaga
Prema Puttere


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.