Share This Site For Music Lovers

Ekkada Ekkada Song Lyrics - Murari

Song:Ekkada Ekkada
Movie:Murari
Music:Mani Sharma
Singers:Harini, SP Charan
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Mahesh Babu, Sonali Bendre
Label:Aditya Music
Year:2001
wc_-QeNJzz4

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది

ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు

పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు

నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి

మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది

ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ

మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ

ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ

ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక

పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో

కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక


Ekkada Ekkada Ekkada Undo Taraka Naalo Ukkiri Bikkiri Oohalu Repe Gopika Tuntari Tuntari Tuntari Choopulu Chaalika Oho Allari Allari Allari Aasalu Repaka

Naa Kosame Talukkando Naa Perune Pilustunnado Poovaanaga Kurustunnadi Naa Choopulo Merustunnadi

Ye Oore Andama Aachooki Andamma Kavvinche Chandrama Doboochi Chalamma

Ekkada Ekkada Ekkada Undo Taraka Oho Allari Allari Allari Aasalu Repaka

Kulukulo Aa Melikelu Meghalalo Merupulu Palukulo Aa Pedavulu Mana Telugu Rachilakalu

Padunulo Aa Choopulu Churukaina Churakattulu Parugulo Aa Adugulu Godarilo Varadalu

Naa Gundelo Ado Maadiri Nimpeyyake Sudha Madhuri Naa Kallalo Kalala Pandiri Alleyakoyi Maha Pokiri

Mabbulo Daagundi Tanavaipe Laagindi Siggalle Taakindi Buggallo Paakindi

Oho Tuntari Tuntari Tuntari Choopulu Chaalika

Evvaru Nannadagare Athagaadi Rupentani Adigithe Chupinchana Niluvettu Chirunavvuni

Merupuni Tholi Chinukuni Kalagalipi Chudaalani Evariki Anipinchina Chudochu Naa Cheliyani

Ennaalilaa Tanostaadani Choodalata Prathi Darini Ye Totalo Tanundonani Etu Pampanu Naa Manasuni

Enaadu Intidiga Kangare Eruganuga Aunanna Kadanna Gundelaku Kudurundaa

Tuntari Tuntari Tuntari Choopulu Chaalika Oho Allari Allari Allari Aasalu Repaka Ekkada Ekkada Ekkada Undo Taraka Naalo Ukkiri Bikkiri Oohalu Repe Gopika

Poovaanaga Kurustunnadi Naa Choopulo Merustunnadi Naa Kosame Talukkando Naa Perune Pilustunnado

Kavvinche Chandrama Doboochi Chalamma Ye Oore Andama Aachooki Andamma

Akkada Akkada Akkada Unda Taraka Adigo Tellani Mabbula Madhyana Daagi Daagakaa...


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.