రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా ఇంకెక్కడా పోతావ్ రా రా రా రా రా రా రాజకుమార నా మాయ బజారా ఈ భజా భలే రా రా
నీ ఉట్టి నేనే కొట్టి నీ చట్టి నేనే పట్టి నీ ముంతా పాలు వెన్న అంతా గల్లంతే గా ఏయ్ కాళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి లాడ రేపల్లె వీధుల్లోన నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా ఇంకెక్కడా పోతావ్ రా రా రా రా రా రా రాజకుమార నా మాయ బజారా ఈ భాజా భలే రా రా
ఓ చికిత్స చిల్లరి గీత సోకులా సొత మేనత్త మారతా మన్మధ గీత తల్లో రాత ఓ కుర్రాడ బందరు లడ్డా బంగారు బుద్ధ పిల్లోడా చిక్కిన గుర్రపు నాడా లేదు ర ఊడ
నీ కుట్టే చెంగల్ పట్టు నామ్ పెట్టె దొంగల్ పట్టు ఆమ్ పట్టు తేనె పట్టు నీ మీదోట్టు కావేరి యేటి గట్టు కస్తూరి చేత బట్టు దమ్ముంటే కన్ను కొట్టు దండం పెట్టు
ఈ జట్కా నేనే కట్ట నా మస్కా నీకే కొట్ట చిపోషిలాయై పిట్టా నీతో గుడ్డే పెట్ట ఏయ్ కాళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి లాడ రేపల్లె వీధుల్లోన నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా ఇంకెక్కడా పోతావ్ రా రా రా రా రా రా రాజకుమార నా మాయ బజారా ఈ భాజా భలే రా రా
ఓ రక్కసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే పంపిస్తా ఉత్తరకాసి వారణాసి ఓరి అబ్బాయి పీచుమిఠాయి భామల చేయి చేరుకోయి పోవోయి చాలు బడాయి దౌడే తీయి
ఎంకన్న దాసన్ కవితై ఉం తారగా తక్కిల్ తగాడై ఆ రెండు నీలో ఉన్నాయ్ నువ్వే చిందేయ ఇది నెల్లూరు వల్ల జాడ నే కళ్ళకు కమ్మని దడ మధురై లో మల్లెల వాన లేనా దేనా
అందాల అలు పూరి పిల్లంటే రావే పోరి గిల్లేస్తా నీలో చోరీ హోరా హోరి ని కాళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి లాడ రేపల్లె వీధుల్లోనే నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా ఇంకెక్కడా పోతావ్ రా రా రా రా రా రా రాజకుమార నా మాయ బజారా ఈ భాజా భలే రా రా
Raa Raa Raa Raa Yekkada Pothav Raa Nuv Yekkada Pothav Raa Inkekkada Pothav Raa Raa Raa Raa Raa Raa Rajakumara Naa Maaya Bazaaraa Ee Bhaaja Bhale Raa Raa
Nee Vutti Nene Kotti Nee Chatti Nene Patti Nee Munthaa Paalu Venna Anthaa Gallanthee Gaa
Ey Kalla Ooru Vasi Na Tappa Otti Lada Repalle Veedhullona Naa Challa Chindevela
Raa Raa Raa Raa Yekkada Pothav Raa Nuv Yekkada Pothav Raa Inkekkada Pothav Raa Raa Raa Raa Raa Raa Rajakumara Naa Maaya Bazaaraa Ee Bhaaja Bhale Raa Raa
O Chikitha Chillari Githa Sokula Sontha Menatha.. Maaratha Manmadha Geetha Thallo Raatha
O Kurrada Bandaru Ladda Bangaru Budda Pillodaa.. Chikkina Gurrapu Naada Ledhu Ra Ooda
Nee Kutte Chengal Pattu Nam Patte Dongal Pattu Aam Pattu Thene Pattu.. Nee Midottu
Kaveri Yeti Gattu Kasturi Chetha Battu Dammunte Kannu Kottu Dandam Pettu
Ee Jatka Nene Katta Naa Maska Neke Kotta Chipochilayai Pitta Neetho Gudde Petta
Ey Kalla Ooru Vasi Na Tappa Otti Lada Repalle Veedullona Naa Challa Chindevela
Raa Raa Raa Raa Yekkada Pothav Raa Nuv Yekkada Pothav Raa Inkekkada Pothav Raa Raa Raa Raa Raa Raa Rajakumara Naa Maaya Bazaaraa Ee Bhaaja Bhale Raa Raa
O Rakkasi Rangulu Pusi Mayalu Chesi Docheste Pampista Uttarakasi Varanaasi Ori Abbai Pichumitayi Bhamala Cheyi Churukoyi Povoyi Chalu Badayi Doude Teeyi
Yenkanna Dasan Kavithai Un Targa Takkil Tagadai Aa Rendu Neelo Unnai Nuvve Chindey Idi Nelloore Olla Jaada Ne Kallaku Kammani Dhada Madhurai Lo Mallela Vaana Lena Dena
Andala Aloe Puri Pillante Rave Pori Gillestha Neelo Chori Hora Hori