ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరము లో ఓ.. ఓ.. తెలియని దారుల లో ఓ.. ఓ.. ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
ఆఆఆఆఆఆ...ఆఆఆఆ...
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని ఆఆఆఆఆఆ...ఆఆఆఆ...
ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని దూరము లో ఓ.. ఓ.. తెలియని దారుల లో ఓ.. ఓ.. ఎక్కడున్నావు అంటోంది ఆశగా
Ee Kshanam Oke Oka Korika Nee Swaram Vinaalani Thiyyagaa
Ee Kshanam Oke Oka Korika Nee Swaram Vinaalani Thiyyagaa
Tharagani Dhooramulo OoOo Oo Oo Theliyani Dhaarulalo OoOo Oo Oo Ekkadunnaavu Antondhi Aashagaa
Ee Kshanam Oke Oka Korika Nee Swaram Vinaalani Thiyyagaa
Enni Vela Nimishaalo Lekkapettukuntondhi Enthasepu Gadapaalo Cheppadhemi Antondhi
Ninnanegaa Vellaavanna Sangathi Gurtheleni Gunde Idhi Aa AaAa AaAaAa Aa AaAa AaAa
Malli Ninnu Choose Dhaaka Naalo Nannu Undaneeka Aaratamgaa Kottukunnadhi
Ee Kshanam Oke Oka Korika Nee Swaram Vinaalani Thiyyagaa
Reppaveyanantondhi Entha Pichhi Manasu Idhi Repu Nuvvu Raagaane Kaastha Nachhacheppu Mari
Ninnaa Monnaa Cheppukunna Oosule Mallee Mallee Thalachukuni Aa AaAa AaAaAa Aa AaAa AaAa
Inkaa Enno Unnaayantu Ippude Cheppaalantu Niddharonu Antondhi
Ee Kshanam Oke Oka Korika Nee Swaram Vinaalani Thiyyagaa
Tharagani Dhooramulo OoOo Oo Oo Theliyani Dhaarulalo OoOo Oo Oo Ekkadunnaavu Antondhi Aashagaa