Song: Cheppave Chirugali
Movie: Okkadu
Music: Mani Sharma
Singers: Udit Narayana, Sujatha
Lyricist: Sirivennela Seetarama Sastry
Cast: Mahesh Babu, Bhumika Chawla
Label: Aditya Music
Year: 2003
DX9u4QEPy0gచెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి... ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళీ... చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి...ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి...ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది
ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చీకట్లూ
కురిసే సుగంధాల హోళీ ఓ చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోళీ ఓ చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా ఒ చెవిలో సన్నాయి రాగంలా
ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ. కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఈదని ఆదరి ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ ఓ చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ ఓ చూపదా వసంతాల కేళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి...ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి...ఓ ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
Cheppave Chirugali Challaga Yeda Gilli Cheppave Chirugali Challaga Yeda Gilli
Yekkade Vasanthaala Kheli.. Oo Choopave Neetho Teesukelli Yekkade Vasanthaala Kheli.. Choopave Neetho Teesukelli
Cheppave Chirugali Challaga Yeda Gilli Yekkade Vasanthaala Kheli.. Oo Choopave Neetho Teesukelli Yekkade Vasanthaala Kheli.. Oo Choopave Neetho Teesukelli
Aasha Deepikalai Merise Thaarakalu Choose Theepi Kalai Virise Korikalu Manatho Jathai Saaguthunte Ho Aduge Alai Ponguthundi
O Ooo O Ooo Chuttoo Inkaa Reyunnaa Anthaa Kaanthe Choosthunnaa
Yekkada Yekkada Yekkada Vekuva Antu Rekkalu Vippuku Yegire Kallu Dikkulu Thenchuku Doosukupothu Unte Aapagalavaa Cheekatlu
Kurise Sugandhala Holi O Choopadaa Vasanthaala Kheli Kurise Sugandhala Holi O Choopadaa Vasanthaala Kheli Cheppave Chirugali Challaga Yeda Gilli
Yamuna Theerala Kadha Vinipinchelaa Radhaa Maadhavula Jatha Kanipinchelaa Paadani Vennello Ee Vela O Chevilo Sannayi Raagamlaa
O Ooo O Ooo Kalale Nijamai Andelaa.. Ooge Oohala Uyyaalaa..
Laahiri Laahiri Laahiri Taramgaala Rathiri Yetini Eedhe Vela Jaajiri Jaajiri Jaajiri Jaanapadmla Podde Palakarinchaali
Oopire Ullasamga Thulli Ho Choopadaa Vasanthaala Kheli Oopire Ullasamga Thulli O Choopadaa Vasanthaala Kheli
Cheppave Chirugali Challaga Yeda Gilli Yekkade Vasanthaala Kheli..O O Choopave Neetho Teesukelli Yekkade Vasanthaala Kheli Ooo O Choopave Neetho Teesukelli
