Share This Site For Music Lovers

Neetho Cheppana Song Lyrics - Athadu

Song: Neetho Cheppana
Movie: Athadu
Music: Mani Sharma
Singers: SP Balasubramanyam, KS Chitra
Lyricist: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Trisha
Label: Aditya Music
Year: 2003
poRsJOMBfWc

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా పనిమాల పైపైన పడతావేం పసికూన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా

మగువ మనసు తెలిసేనా మగజాతికి మోగలి మోనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి గారం చేసిన నయాగారం చూపిన కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా

ఒదిగున్న ఒరలోన కదిలించకే కురదానా కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా పెదవోపని పదునైన పరవాలేదనుకోన కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా

సొంత సొగసు బరువేనా సుకుమారికి అంత బిరుసు పరువేనా రాకుమారుడంటి నీ రాజాసానికి

గారం చేసిన నయాగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ


Neetho Cheppana Neekkuda Telisina Nuvventhaga Rechhipothe Antha Sarada Telusuna

Gaaram Chesina Nayagaaram Chupina Kanikarame Kalugutonde Kashtapadake Kanchana

Nene Nenuga Lene Lenuga Ah Ah Ah Naa Kannula Neede Vennela Oh Oh Oh

Neetho Cheppana Neekkuda Telisina Nuvventhaga Rechhipothe Antha Sarada Telusuna

Inkonchem Anukunna Ikachalle Annana Vadalamante Emitardham Vadili Pommana

Phanimala Paipaina Padatavem Pasikuna Muddu Mirutunna Pantham Haddulone Apana

Maguva Manasu Telisena Magajaatiki Mogali Monalu Tagilena Letha Soyagaaniki Kootha Deniki

Gaaram Chesina Nayagaaram Chupina Kanikarame Kalugutonde Kashtapadake Kanchana

Odigunna Oralona Kadilinchake Kurradana Kattisamutho Pramaadam Pattu Jarena

Pedavopani Padunaina Paravaledanukona Kotta Premalo Vinodam Niku Nenu Nerpana

Sontha Sogasu Baruvena Sukumariki Antha Birusu Paruvena Rakumarudanti Ni Rajasaniki

Gaaram Chesina Nayagaaram Chupina Kanikarame Kalugutonde Kashtapadake Kanchana

Nene Nenuga Lene Lenuga Ah Ah Ah Na Kannula Neede Vennela Oh Oh Oh


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.