Share This Site For Music Lovers

Anaganaganaga Oka Oollo Song Lyrics - Avunanna Kadanna

Song:Anaganaganaga Oka Oollo
Movie:Avunanna Kadanna
Music:R P Patnaik
Singers:K K, Usha
Lyricist:Kula Sekhar
Cast:Uday Kiran, Sada
Label:T-Series
Year: 2005
HarBVV2SBXc

కానరాని దైవమా జాలిలేని కాలమా ప్రేమించుకుంటే నేరమా...

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా

అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా అయినా కానీ పాపం చిలకమ్మా చూడేలేదుగా ఆశే నీరై కన్నీరై ఏరై పారినా ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా

పూత పూసినా పూజ చేసినా రాత మారునా దైవమా అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా గాలికి పోయే గాలైన గదిలో దాగునా అర్ధంకాదే ఏనాడూ మసలీ వేదన

ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా

Kaanaraani Daivama Jaalileni Kaalama Preminchukunte Neramaaa

Anaganaganaga Oka Oollo Undo Gorinka Thana Venake Tirige Chilakante Entho Premantaa

Premalo Linamai Okkatayye Velalo Lokame Ekamai Oppukoni Reilo Prema Goodu Gulipoye Gaali Vaanalo

Prema O Prema Idi Nee Maayenaa Prema O Prema Jatha Kalipe Mainaa

Ayyo Paapam Gorinka Lonevundi Gaaa Ainagaani Chilakamma Choode Ledu Gaaa

Asheneerai Kanneerai Eraipaarinaaa Araadinche Gundello Preme Maaruna

Pootha Posinaaa Pooja Chesinaaa Raatha Maaruna Daivamaa

Anaganaganaga Oka Oollo Undo Gorinka Thana Venake Tirige Chilakante Entho Premantaa

Preminchaka Vidipoye Maate Ledugaaa Pranam Leni Needaina Dooram Kadugaaa

Gaaliki Poye Gaalina Gadilo Daagunaaa Ardham Kaade Yenadu Asali Vedana Emi Chesina Evvarapina Prema Aagunaa Daivamaa

Anaganaganaga Oka Oollo Undo Gorinka Thana Venake Tirige Chilakante Entho Premantaa

Premalo Linamai Okkatayye Velalo Lokame Ekamai Oppukoni Reilo Prema Goodu Gulipoye Gaali Vaanalo

Prema O Prema Idi Nee Maayenaa Prema O Prema Jatha Kalipe Mainaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.