Share This Site For Music Lovers

Aada Pilla Aggi Pulla Song Lyrics - Sainikudu

Song: Aada Pilla Aggi Pulla
Movie: Sainikudu
Music: Haris Jayaraj
Singers: Hariharan, KS Chitra
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Mahesh Babu, Trisha
Label: Aditya Music
Year: 2003
21MK2rqnD7U

హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా

హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్

అలకలు వస్తే తళుకులు చూస్తా చతికిల పడకుండా జతయి కలుస్తా ఇరుకున పెడితే దొరకనిదిస్తా చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా

నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ... నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ వడి సొంతమే ఉందిగా హాయీ హామీ

అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

గడపలకొస్తే గడియలు తీస్తా కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా సొగసులు కోస్తే రవికలు తెస్తా విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా

సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ... సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ నడి సందెలో అందెలే సిందెయ్యగా

హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా

ఐల ఐల ఐల ఐల వోయిల వోయిల వోయిల వోయిల ఐల ఐల ఐల ఐల వోయిల వోయిల వోయిల వోయిల

Aada Pilla Aggi Pulla Raajei Raajei Rendu Kalla Bugge Gilli Chudu Malla Siggullo Moggeste Somma Silla

Aggi Pulla Aada Pilla Raajei Raajei Rendu Kalla Bugge Gilli Chudu Malla Siggullo Moggeste Somma Silla

Vasara Churanta Vaale Poddu Chal Chatukkuna Chalukkuna Naato Vaddu Dubara Vaddanta Ichai Muddu Jata Kalesina Mudesina Naade Iddu Kaasto Kuusto Kaata Este Nee Vaastanta Chuusake Vaata Kosta

Aada Pilla Aggi Pulla Raajei Raajei Rendu Kalla Bugge Gilli Chudu Malla Siggullo Moggeste Somma Silla

Alakalu Vaste Talukulu Chusta Chatikala Padakunda Jatai Kalusta Irukuna Pedithe Dorakanidista Chilikina Ennello Ode Parusta

Nippantukunnaka Tappendammi Nippantukunnaka Tappendammi Padusantaga Vundiga Haayi Haami

Aggi Pulla Aada Pilla Raajei Raajei Rendu Kalla Bugge Gilli Chudu Malla Siggullo Moggeste Somma Silla

Aada Pilla Aggi Pulla Raajei Raajei Rendu Kalla Bugge Gilli Chudu Malla Siggullo Moggeste Somma Silla

Gadapalo Koste Gadiyalu Teesta Kudi Yeda Mautunte Kudelu Chesta Sogasalu Poste Ravikalu Testa Viri Viri Gaajulto Vidhe Gelusta

Siggantukunnaka Moggendukuu Siggantukunnaka Moggendukuu Nadi Sandelo Andele Sindeyaga

Aada Pilla Aggi Pulla Raajei Raajei Rendu Kalla Bugge Gilli Chudu Malla Siggullo Moggeste Somma Silla

Vasara Churanta Vaale Poddu Chal Chatukkuna Chalukkuna Naato Vaddu Dubara Vaddanta Ichai Muddu Jata Kalesina Mudesina Naade Iddu Kaasto Kuusto Kaata Este Nee Vaastanta Chuusake Vaata Kosta

Aila Aila Aila Aila Voila Voila Voila Voila Aila Aila Aila Aila Voila Voila Voila Voila

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.