Song: Maayeraa Maayera
Movie: Sainikudu
Music: Haris Jayaraj
Singers: SP Balu, Unni Krishnan, Kavita Krishnamurthy
Lyricist: Kula Sekhar
Cast: Mahesh Babu, Trisha
Label: Aditya Music
Year: 2003
qMeb_DxSys4ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా
ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా
సెలేలే సెలేలే సెలే సెలే ఓ సెలే సెలే సెలేలే సెలే సెలే సెలే... సెలేలే సెలేలే సెలే సెలే ఓ సెలే సెలే సెలేలే సెలే సెలే సెలే...
Ententha Dooram Teeram Raadhaa Inkenta Mounam Dooram Kaadhaa
Ee Nadu Ekam Kaavu Aa Ningi Nela Ee Nadu Ekam Aithe Vinthegaa Ee Roju Eemouthundo Ee Prema Gadha Nee Vaipu Mallindante Maayegaa
Maayeraa Maayera Prema Annadi Maaye Leraa Oorinche Ooha Lokam Lera Maayeraa Maayera Rangu Rangulu Chupe Dera Rangantu Lene Ledu Lera
Ententha Dooram Teeram Raadhaa Inkenta Mounam Dooram Kaadhaa
Ee Nadu Ekam Kaavu Aa Ningi Nela Ee Nadu Ekam Aithe Vinthegaa Ee Roju Eemouthundo Ee Prema Gadha Nee Vaipu Mallindante Maayegaa
Oohallo Oosullo Aa Maate Ososi Goppa Eemundi Ganaka Taanantu Nee Vente Vundante Aa Enda Kuda Vendi Vennelavada
Avuna Adanta Nijama Edhedi Oo Saar Kanapadada Ilalo Endendu Cusina Andandune Vuntundile Bahusa
Maayeraa Maayera Prema Ekkado Ledu Lera Nee Chenthe Vunde Dooram Lera Haayele Haayele Ellalannavi Lene Leve Premisthe Lokam Motham Haaye
Premiste Yenthina Vinthele Nuvventha Cheppu Gundello Gubule Eedoste Eedaina Intenaa Intoti Teepi Yemunnadaina
Selava Naa Maata Vinava Ee Naadu Premalo Padava Nijama Ee Prema Varama Kallonaina Voohinchani Mahima
Maayeraa Maayera Prema Annadi Maaye Leraa Iddarilona Indrajalam Lera Haayele Haayele Ellalannavi Lene Leve Premiste Lokam Motham Haaye
Yententha Dooram Teeram Raadhaa Inkenta Mounam Dooram Kaadhaa
Ee Nadu Ekam Kaavu Aa Ningi Nela Ee Nadu Ekam Aithe Vinthegaa Ee Roju Eemouthundo Ee Prema Gadha Nee Vaipu Mallindante Maayegaa
Selele Selele Sele Sele O Sele Sele Selele Sele Sele Sele... Selele Selele Sele Sele O Sele Sele Selele Sele Sele Sele...