ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా... తెలుసునా..ఆ.. వరసే ఓ..ఓ...
తెలిసినా నా వయసే ఝుమ్మని తుమ్మదల్లే ఎగిరేనే.. కరగని ఈ క్షణమే ఓ..ఓ...
ఎదురుగా ఎన్నాళ్లని నిల్వను వినపడి నీ గుండెల సవ్వడిని
ఓ..ఓ...ఓ..ఓ...
ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా... తెలుసునా..ఆ.. వరసే ఓ..ఓ...
ఏవేవో ఊహలు ఊయలలూగే నా ఊహ కోరిన ఊపిరి నీవు మరి
ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే నా చూపు సోకినా తారక నీవే
కల లు తెలియని హాయిలో నీ ప్రేమకు జత పడనా...
తీరాలు కలిసిన దారిలో ఇలా అలై ఎగసిపడినా...
ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా... తెలుసునా..ఆ.. వరసే ఓ..ఓ...
మేఘాన్ని తాకిన గాలివి నీవే లోలోన దాచిన వానకు నీవు సరి
మేఘాలు దాటినా వేణువులు ఊది రాగాలు తీసిన వేడుక నాదే
లొకాన్నె మరిచిన ప్రాణమై నీతో ముడిపడిన
మౌనాన్ని విడిచిన గానమై అలా అలా ఎదురుపడినా...
ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా...హా.. తెలుసునా..ఆ.. వరసే ఓ..ఓ...
Priyathama Naa Manase Puvvalle Poosi Navve Chilipiga Thelusuna Varase Oo..Oo...
Thelisina Naa Vayase Jhummani Thummadalle Egirene Karagani Ee Kshaname Oo..Oo...
Yedhuruga Ennallani Nilavanu Vinapadi Nee Gundela Savvadini
Oo..Oo...Oo..Oo...
Priyathama Naa Manase Puvvalle Poosi Navve Chilipiga Thelusuna Varase Oo..Oo..Oo...
Evevo Oohalu Ooyalaluge Naa Ooha Korina Oopiri Neevu Mari
Ennenno Ashalu Regina Roje Naa Choopu Sokina Taraka Neeve
Kaalalu Theliyani Hayilo Nee Premaku Jatha Padanaa
Theeralu Kalisina Daarilo Ila Alai Egasipadina
Meghanni Thaakina Gaalivi Neeve Lolona Daachina Vaanaku Neevu Sari
Meghalu Daatina Venuvulu Oodhi Ragalu Theeisna Veduka Naadhe
Lokalu Marachina Praanamai Neetho Mudipadina
Mounanni Vidichna Gaanamai Ala Ala Edhurupadana
Priyathama Naa Manase Puvvalle Poosi Navve Chilipiga Thelusuna Varase Oo..Oo..Oo...
