Share This Site For Music Lovers

Happy Happy Song Lyrics - Lovers

Song:Happy Happy
Movie:Lovers
Music:Anup Rubens
Singers:Rahul Sipligunj, Lipsika
Lyricist:Ramajogayya Sastry
Cast:Sumanth Ashwin, Nandita Raj
Label:Aditya Music
Year: 2014
CWdeMxIECB8

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

వెలిగిపోతున్నా వెన్నెల్లో గాజుల ఎదిగి పోతున్నా ఎవరెస్టే లా మెరిసిపోతున్నా రెయిన్బో లో రంగుల ఇష్క్ జెండా ఎగేరేస్తున్న పిల్లా నీవల్ల

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్పక తప్పని మాటేగా ఇంతకీ నువ్వు చెప్పను అంటే నేనే వినేసా...

చెప్పక చెప్పే గుప్పెడు గుండెల ఉపిరి చప్పుడు నాదేగా మోమాటంగా మౌనంగానే నీతో అనేసా...

మనసులు రెండు ఒకటై ఉన్నా గుసగుసగా ఇంకా ఎన్నాళ్లిలా...

తెలిసిన మాటే తెర తొలిగేలా నేడే చెప్పేదాం అంత వినేలా...

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రివ్వున వచ్చా నీదాకా ఇక్కడి నుంచి ఎక్కడికైనా జంటై నీతోనే

పుట్టుక నుంచి గుట్టుగా నీతో వీడని నీడై నున్నగా చూపున ఉన్న లోపల ఉన్న నీ ప్రాణం నేనే..

పై లోకంలో కలిసిన ప్రేమా ఇపుడీ లోకంలో తెలిసిందిలా...

కాలం దూరం తెలియని ప్రేమై ముడి పడిపోదామా నింగి నీలం లా...

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

Happy Happy Se Full To Bindasse Ikapai Ikapai Nuvvu Nenu Loverse Dil Se Dil Kalise Crazy Nuisanse Love Ane Bandiki Leneledhu Reversee

Veligipothunna Vennello Gaajula Edhigi pothunna everest La Merisipothunna Rainbow Lo Rangula Ishq Jenda Egeresthunna Pilla Neevalla

Happy Happy Se Full To Bindasse Ikapai Ikapai Nuvvu Nenu Loverse Dil Se Dil Kalise Crazy Nuisanse Love Ane Bandiki Leneledhu Reversee

Ippatikaina Eppatikaina Cheppaka Thappani Maatega Enthaki Nuvvu Cheppanu Ante Nene Vinesa..

Cheppaka Cheppe Guppedu Gundela Opopiri Chappudu Oodhena Momantanga Mounagane Neetho Anesa...

Manasulu Rendu Okatai Unnaa.. Gusagusaga Inka Ennallilaa...

Thelisina Maate Thera Tholigela Nede Cheppedham Antha Vinela...

Happy Happy Se Full To Bindasse Ikapai Ikapai Nuvvu Nenu Loverse Dil Se Dil Kalise Crazy Nuisanse Love Ane Bandiki Leneledhu Reversee

Yekkadinunchi Yekkadidaka Rivvuna Vacha Needhaka Ikkadununchi Yekkadikaina Jantai Neethone..

Puttuka Nunchi Guttuga Neetho Veedani Needai Unnaga Chupuna Unna Lopala Unna Nee Praanam Neene..

Paiokamlo Kaisina Premaa.. Ipudi Lokamlo Thelisindhilaa...

Kaalam Dhuram Theliyani Premai Mudi Padipodhama Ninginelam Laa..

Happy Happy Se Full To Bindasse Ikapai Ikapai Nuvvu Nenu Loverse Dil Se Dil Kalise Crazy Nuisanse Love Ane Bandiki Leneledhu Reversee

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.