Share This Site For Music Lovers

Full Kick Song Lyrics - Khiladi

Song:Full Kick
Movie:Khiladi
Music:Devi Sri Prasad
Singers:Sagar, Mamta Sharma
Lyricist:Shree Mani
Cast:Ravi Teja, Meenakshi Chaudhary, Dimple Hayathi
Label:Aditya Music
Year: 2022
GVOPYapusjA

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి.. మాస్ సాంగ్ అన్న.. అయ్యబాబోయ్ మాసే, ఆహా.. మరి, మాస్ మహారాజ్ ఇక్కడ అంతేనంటవా.. అదిగో క్యూట్ చిక్కు నువ్వు పెట్టెయ్ టిక్కు ఇంక ఫుల్ కిక్కు..అబ్బ.. ఇంకొంచెం పెంచెహె

నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ( ఫుల్ కిక్కు ) ఫుల్ కిక్కు… ( ఫుల్ కిక్కు )

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్-వన్ రేస్ ఆ బ్రేకుల్లేని బ్రేకు డాన్సు నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ( ఫుల్ కిక్కు ) ఫుల్ కిక్కు… ( ఫుల్ కిక్కు )

నువ్వు చదివేసి పారేసిన లవ్వు నావెల్సు నువ్వు వాడేసి ఆరేసిన బెస్టు టవల్సు అవి నాకంట పడుతుంటే ఆ మంట నీకేం తెల్సూ...

ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో… ఫుల్ కిక్కో కిక్కో కిక్కో యె కిక్కేహె

నీ షేపు ముందు సరిపోరే ఏ మోడల్సు కెలికేసినావు దానితోటి నా ఛానల్సు నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ( ఫుల్ కిక్కు )

నీ కండలోన దాచావయ్యో డంబెల్సు అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు ఇక రాతిరెన్ని జాతరలో నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ( ఫుల్ కిక్కు )

ఇద్దరి బాడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు ఇక తీసేయ్ మద్యన డిస్టెన్సు దేనికి న్యూసెన్స్ నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్సు

ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు కిక్కో కిక్కో కిక్కురరేయ్

నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్సు కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్సు అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాకయ్యే అట్ట్రాక్షన్సు మన మధ్య మొదలుపెట్టాయి నీ యాక్షన్సు మన లవ్వుకింకా లోకంలో నో ఆప్షన్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్ సంథింగ్ సంథింగ్సు మన ఇద్దరి మధ్యన లిరిక్సు ఫుల్ అఫ్ రొమాన్సు ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్సు

ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు కిక్కో కిక్కో ఆ కిక్కేహె ఫుల్ కిక్కో… (కిక్కో కిక్కో కిక్కో)


Endira Abbaai Situation Yenti.. Mass Song Anna. Ayya Baaboi Maase, Aaha..! Mari, Mass Maharaj Ikkada. Anthenantaava..! Adigo Cute Chikku Nuvvu Pettey Tikku Inka Full Kick Abba..! Inkonchem Penchehe.

Nee Lippulonchi Doosukochhe Flying Kissu O Nippulaaga Nannu Thaaki Penchen PulseU Adhi Ontiloni Chesinallari Neekem Telsu Full Kick… ( Full Kick ) Full Kick… ( Full Kick )

Nuvv Kallathoti Visiruthunte Love Signalsu Naa Eedulona Shuru Inka F1 Resu Aa Breakulleni Breaku Danceu Neekem Telsu Full Kick… ( Full Kick ) Full Kick… ( Full Kick )

Nuvvu Chadivesi Paaresina Love Novelsu Nuvvu Vaadesi Aaresina Bestu Tawalsu Avi Naakanta Paduthunte Aa Manta Neekem Telsu Full Kick… Full Kick Full Kick… Full Kick Kickku Kikku Aa Kikkehe

Nee Shapu Mundhu Saripore Ye Modelsu Kelikesinaavu Daanithoti Naa Channelsu Nee Soku Entha Saikono Neekem Telsu Fullu Kickku… Fullu Kickku

Nee Kandalona Daachaavayyo Dumbbellsu Avi Choodagaane Hormonesulo No Balansu Ika Raathirenni Jaatharalo Neekem Telsu FullU Kickku… FullU Kickku

Iddari Body Feelingsu Matching Matchingsu Ika Teesey Madhyana Distanceu Deniki Nuisanceu Nuvu Ichhesthe Green Signalsu FullU Kickku… FullU Kickku FullU Kickku… FullU Kickku Kikku Kikku Kikkuraa rey

Nenunna Chotu Pasigatte Nee Talentsu Kanipetti Use Ledhemo Google Mapsu Asalundaneevu Mana Madhyana Konchem Gapsu Full Kikku… Full Kikku

Magnetsu Kuda Shaakayye Attractionsu Mana Madhya Modalupettaayi Nee Actionsu Mana Lavvukinkaa Lokamlo No Optionsu Full Kikku… Full Kikku

Mana Iddari Madhyana Physicsu Something Somethingsu Mana Iddari Madhyana Lyricsu Full of Romamceu Ika Kummeddhaam Dance O Danceu

Full Kikku… Full Kikku Full Kikku… Full Kikku Kikko Kikko Aa Kikkehe Full Kick ( Kick Kick Kick )


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.