వోహూ వోఒఉ వోహొ వోహూ వోఒఉ వో... వోహూ వోఒఉ వోహొ వోఒఒఓ...
వోహూ వోఒఉ వోహొ వోహూ వోఒఉ వో... వోహూ వోఒఉ వోహొ వోఒఒఓ...
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది అయినా చెయ్యిచాచి అందుకోకున్నది రమ్మంటున్నా… పొమ్మంటున్నా, ఆ ఆ వస్తూ ఉన్నా… ఆఆ వచ్చేస్తున్నా, ఆఆ
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతుంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
గుండెలో ఇదేమిటో… కొండంత ఈ భారం ఉండనీదు ఊరికే… ఏ చోట ఏ నిమిషం
వింటున్నావా, వింటున్నావా నా మౌనాన్ని, నా మౌనాన్ని ఏమో ఏమో… చెబుతూ ఉంది
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతుంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
కరగిపోతూ ఉన్నది… ఇన్నాళ్ళ ఈ దూరం కదలిపోను అన్నది… కలలాంటి ఈ సత్యం
నా లోకంలో, నా లోకంలో అన్నీ ఉన్నా అన్నీ ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో ఆపే దూరం ఏం లేకున్నా సందేహంలో ఉన్నానేమో
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
Vohoo Vo Oho Ooo Vohoo Vohoo Vo Oho Ooo Vo.. Vohoo Vo Oho Ooo Vohoo Vo Oh Oh Oh...
Vohoo Vo Oho Ooo Vohoo Vohoo Vo Oho Ooo Vo.. Vohoo Vo Oho Ooo Vohoo Vo Oh Oh Oh...
Thanalo Unnadhedho… Edrugaane Unnadhi Ainaa Manasu Dhaanni Polchallekunnadhi Thaane Vethukuthondhi… Dorikinatte Unnadhi Ainaa Cheyyi Chaachi Andhukokunnadhi
Rammantunnaa… Pommantunna, Aa Aa Vasthu Unnaa.. Vachhesthunnaa, Aa Aa Aa
Edho Jarugutondi… Edhalo Alajadi Edho Aduguthondhi… Edhare Nilabadi Edho Jarugutondi… Edhalo Alajadi Edho Aduguthondhi… Edhare Nilabadi
Gundelo Idhemito… Kondantha Ee Bhaaram Undaneedhu Oorike… Ye Chota Ye Nimisham Vintunnavaa, Vintunnavaa… Naa Mounaanni, Naa Mounaanni Emo Emo Chebuthoo Undhi
Edho Jarugutondi… Edhalo Alajadi Edho Aduguthondhi… Edhare Nilabadi Edho Jarugutondi… Edhalo Alajadi Edho Aduguthondhi… Edhare Nilabadi
Karigipothu Unnadhi… Innaalla Ee Dhooram Kadhaliponu Annadhi… Kalalaanti Ee Sathyam Naa Lokamlo… Naa Lokamlo Anni Unnaa… Anni Unnaa Edho Lopam Nuvvenemo AaPai Dhooram… Em Lekunna Sandhehamlo… Unnanemo
Edho Jarugutondhi… Edhalo Alajadi Edho Aduguthondhi… Edhare Nilabadi Thanalo Unnadhedho Edrugaane Unnadhi Ainaa Manasu Dhaanni Polchallekunnadhi
Edho Jarugutondi… Edhalo Alajadi Edho Aduguthondi… Edhare Nilabadi
Edho Jaruguthondhi… (Jaruguthondhi) Edhalo Alajadi… (Alajadi) Edho Aduguthondhi… (Aduguthondhi) Edhare Nilabadi… (Nilabadi)