Share This Site For Music Lovers

Hulala Song Lyrics - Express Raja

Song: Hulala
Movie: Express Raja
Music: Praveen Lakkaraju, J.B
Singers: Sweekar Agasthi, Sai Charan
Lyricist: Krishna Kanth
Cast: Sharwanand, Mehreen Pirzada
Label: Aditya Music
Year: 2015
EQRx0R7rLlg
PostTitle:హులల సాంగ్ లిరిక్స్ Song:హులల Movie:ఎక్స్‌ప్రెస్ రాజా Music:ప్రవీణ్ లక్కరాజు, జె.బి Singers:స్వీకర్ అగస్తి, సాయి చరణ్ Lyricist:కృష్ణ కాంత్ Cast:శర్వానంద్, మెహ్రీన్ పిరజాడ Label:ఆదిత్య మ్యూజిక్

ఓహో హోం ఓహో హోం

నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకేనే నీ శ్వాసే వెచ్చని చలి మంటై దూరమే కాలెనే

కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే

హులల ల ల నీతో హులల నీవల్లే హే హే గాల్లో తేలేలా హులల ల ల నీతో హులల నీవల్లే ఈ హాయే హులలా

తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలా నే మరిచానే

కలవని పదం కలిసింది మనస ముగియని కథై నిను చేరు వరస ఊపిరి సగం నీకోసమేగా నీలోని సంతోషం నాలో సంగీతం

హులల ల ల నీతో హులల నీవల్లే హే హే గాల్లో తేలేలా హులల ల ల నీతో హులల నీవల్లే ఈ హాయే హులలా

ఒహ ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ

ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ

కళల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగి నువ్వే నాకు తెలిసి నన్ను కోరే ఆడపిల్లవు నువ్వే

కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతి రోజు సెలవే నీడల్లే ప్రేమల్లె నాతో నువ్వుంటే

ఓ..ఓఓ..ఓ.. ఓ..ఓఓ..ఓ..

హులల ల ల నీతో హులల నీవల్లే హే హే గాల్లో తేలేలా హులల ల ల నీతో హులల నీవల్లే ఈ హాయే హులలా


Oho Ho Oho Ho

Nee Choope Challani Chirugalai Manasune Thakene Nee Swasey Vecchani Chali Mantai Doorame Kaalene

Kasire Nuvvu Navvu Visiresthunte Naalo Yedho Aasa Regindhe Chukkalloki Chinni Rekkalleni Madhi Neetho Paatu Yegirindhe

Hulala La La Neetho Hulala Neevalle Hey Hey Gallo Thelela Hulala La La Neetho Hulala Neevalle Ee Haaye Hulala

Thelisi Thelisi Vennelanti Ninnela Yendaki Vesa Dooramesi Dweshamesi Ninnela Ne Marichane

Kalavani Padham Kalisindhi Manasa Mugiyani Kadhai Ninu Cheru Varasa Oopiri Sagam Neekosamega Neeloni Santhosham Naalo Sangeetham

Hulala La La Neetho Hulala Neevalle Hey Hey Gallo Thelela Hulala La La Neetho Hulala Neevalle Ee Haaye Hulala

Oha Oho Mama Miya Oho Mama Miya Oho Mama Miya Ye Ye Ye

Oha Oho Mama Miya Oho Mama Miya Oho Mama Miya Ye Ye Ye

Kalala Coffee Sontha Selfie Rangula Jindhagi Nuvve Naku Telisi Nannu Pole Aadapillavu Nuvve

Kalisina Roje Oohinchi Vunte Kalavani Roje Undedhi Kaadhe Kalalaku Ika Prathi Roju Selave Needalle Premalle Natho Nuvvunte

Oo.. Oooo Oo... Oo.. Oooo Oo...

Hulala La La Neetho Hulala Neevalle Hey Hey Gallo Thelela Hulala La La Neetho Hulala Neevalle Ee Haaye Hulala


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.