Share This Site For Music Lovers

Gagananiki Song Lyrics - Tholi Prema

Song: Gagananiki
Movie: Tholi Prema
Music: Deva
Singers: S. P. Balasubramanyam
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Pawan Kalyan, Keerthi Reddy
Label: Lahari Music
Year: 1998
lgUxkZcglu8
PostTitle:గగనానికి సాంగ్ లిరిక్స్ Song:గగనానికి Movie:తొలి ప్రేమ Music:దేవా Singers:యస్. పి. బాలసుబ్రమణ్యం Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి Label:లహరి మ్యూజిక్

గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే

జన్మించలేదా… నీవు నా కోసమే గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే

నీ కన్నుల్లో కలను అడుగు… ఇతడు ఎవరనీ నీ గుండెల్లో తిరిగే లయనే… బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై… నిన్ను పిలువా.. పరదాల మంచుపొరలో ఉండగలనా

గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే

నా ఊహల్లో కదిలే కడలే ఎదుటపడినవీ నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవీ సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ

గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే

జన్మించలేదా… నీవు నా కోసమే గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Gagananiki Udayam Okate Keratalaki Sandram Okate Jagamanthata Pranayam Okate, Okate Pranayaaniki Nilayam Manamai Yugayugamula Payanam Manamai Prathi Janmalo Kalisham Maname, Maname

Janminchaledhaa Neevu Naa Kosame Gurthinchaledhaa… Nannu Na Praaname Prema Prema Prema Prema

Gagananiki Udayam Okate Keratalaki Sandram Okate Jagamanthata Pranayam Okate, Okate

Nee Kannullo Kalanu Adugu Ithadu Evarani Nee Gundello Thirige Layane Badhulu Palakani Nidhurinchu Yavvanamlo Poddhupodupai Kadhilinchaledhaa Nene Melukolupai Gatha Janma Gnapakaannai Ninnu Piluvaa Paradaala Manchu Poralo Undagalanaa

Gagananiki Udayam Okate Keratalaki Sandram Okate Jagamanthata Pranayam Okate, Okate

Naa Oohallo Kadhile Kadale Edhutapadinavi Naa Oopirilo Egase Segale Kudhutapadinavi Samayaanni Shaashwathangaa Nilichiponi Mamathanna Amruthamlo Munigiponi Manavaina Ee Kshanaale Aksharaalai Mruthileni Prema Kathagaa Migiliponi

Gagananiki Udayam Okate Keratalaki Sandram Okate Jagamanthata Pranayam Okate, Okate Pranayaaniki Nilayam Manamai Yugayugamula Payanam Manamai Prathi Janmalo Kalisham Maname, Maname

Janminchaledhaa Neevu Naa Kosame Gurthinchaledhaa… Nannu Na Praaname Prema Prema Prema Prema

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.