Share This Site For Music Lovers

Cheli Vinamani Song Lyrics - Ala Modalaindi

Song: Cheli Vinamani
Movie: Ala Modalaindi
Music: Kalyani Malik
Singers: Sri Krishna
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nani, Nithya Menon
Label: Aditya Music
Year: 2008
iBG5Q3-OxBw
PostTitle:చెలీ వినమని సాంగ్ లిరిక్స్ Song:చెలీ వినమని Movie:అలా మొదలైంది Music:కళ్యాణి మాలిక్ Singers:శ్రీ కృష్ణ Lyricist:సిరివెన్నెల సీతారామ సాస్ట్రీ Cast:నాని, నిత్యా మీనన్ Label:ఆదిత్య మ్యూజిక్

చెలీ.. వినమని.. చెప్పాలి మనసులో తలపుని మరి ఇవ్వాలే త్వరపడనా మరో ముహూర్తం కనబడునా ఇది ఎపుడో.. మొదలైందని.. అది ఇపుడే.. తెలిసిందని..

తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉంటుందా కనుక్కుంటే బాగుంటుందేమో అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా విస్సుకుంటూ పొమ్మంటుందేమో

మందారపువ్వులా కందిపోయి చీ అంటే సిగ్గనుకుంటాం కానీ సందేహం తీరక ముందుకెళితే మరియాదకెంతో హానీ.. ఇది ఎపుడో.. ఇది ఎపుడో.. మొదలైందని.. మొదలైందని.. అది ఇపుడే.. అది ఇపుడే.. తెలిసిందని.. తెలిసిందని..

పిలుస్తున్నా వినపడనట్టు పరాగ్గా నేనున్నట్టు చిరాగ్గా చినబోతుందో ఏమో ప్రపంచంతో పనిలేనట్టు తదేకంగా చూస్తున్నట్టు రహస్యం కనిపెట్టేస్తుందేమో

అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గానీ వయ్యారి ఊహలో వాయువేగం మేఘాలు దిగిరానంది ఇది ఎపుడో.. ఇది ఎపుడో.. మొదలైందని.. మొదలైందని.. అది ఇపుడే.. అది ఇపుడే.. తెలిసిందని.. తెలిసిందని..


Cheli Vinamani Cheppali Manasulo Thalapuni Mari Ivaalee Thvarapadanaaa Maro Muhurtham Kanabaduna Idi Epudo.. Modalaindanee Adi Ippude.. Thelisindanee

Thanakkuda Enthokontha Ide Bhavam Vuntundaa Kanukkunte Baaguntundemo Adaggane Avunantundaa Abhipraayam Ledantundaa Visukkuntu Pommantundemo

Mandaara Puvvula Kandipoyi Che Ante Sigganukuntaam Kanee Sandeham Theeraka Mundukelithe Mariyaadakentho Haanee.. Idi Epudo.. Idi Epudo.. Modalaindanee Adi Ippude.. Adi Ippude.. Thelisindanee

Pilusthunna Vinapadanattu Paragga Nenunnanatu Chiraagga Chinabothundo Emo Prapanchamtho Panlenattu Thadekanga Choosthunnattu Rahasyam Kanipettesthundemo

Ammayi Perulo Maaya Maikam Ye Lokam Choopisthundo Gaani Vayyari Vuhalo Vaayuvegam Meghalu Digiraanandi Idi Epudo.. Idi Epudo.. Modalaindanee Adi Ippude.. Adi Ippude.. Thelisindanee


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.