Song: Modhale Modhale
Movie: Vishnu Vinyasam
Music: Radhan
Singers: Madhushree, Naresh Iyer
Lyricist: Ramajogayya Sastry
Cast: Sree Vishnu, Nayana Sarika, Satya
Label: Saregama
Year: 2026
i7vy3iGmqSIవిన్నాలే వింటున్నాలే మనసున నీ మాట అన్నాలే అంటున్నాలే బదులుగా నా మాట
అలా అలా వెలిపోతూ మళ్లీ మళ్లీ మళ్లీ నిన్ను చూసా మిలా మిలా రెప్పచాటు మౌనరాగాలన్నీ చదివేసా
ఏదో మాయ చేసేనే ఇలా ఈ క్షణం నువ్వు నేను ప్రేమకు చెరో అక్షరం చెలి కలువై విరబూసా నీ తలపుల వెన్నెలలో తొలివలపై తెరతీసా నీ కిలకిల వేకువలో
మొదలే మొదలే మొదలే మన కథ మొదలే మనకూ మనకూ ఇకపై రంగుల కలలే
మొదలే మొదలే మొదలే మొదలే మన కథ మొదలే మన కథ మొదలే మొదలే మనకూ మనకూ ఇకపై మనకూ మనకూ ఇకపై రంగుల కలలే
ఇందుకేమో మనసు ఇన్నినాళ్లు వేచే ప్రాణవాయువై తగిలేలా నీ గాలి వీచే అందమైన సొగసు అంబరాలు దించే అందుకోగా రా రమ్మంటూ గుండె సడులు పెంచే
ఒక సెకను ముందుగా వేరుగా ఇప్పుడేమో ఒకరిలో ఒకరుగా ఒక నువ్వు నేను తనవారుగా ముడిపడెను ప్రేమ మన తీరుగా
గగనాలు భువనాలు కలగలిసిన రేఖ ఇదే గ్రహణాలు తొలగించే కిరణాల రాక ఇదే
మొదలే మొదలే మొదలే మన కథ మొదలే మనకూ మనకూ ఇకపై రంగుల కలలే
మొదలే మొదలే మొదలే మొదలే మన కథ మొదలే మన కథ మొదలే మొదలే మనకూ మనకూ ఇకపై మనకూ మనకూ ఇకపై రంగుల కలలే
Vinnaale Vintunnale Manasuna Nee Mata Annale Antunnale Badhuluga Naa Maata
Alaa Alaa Velipothoo Malli Malli Malli Ninu Choosaa Milaa Milaa Reppachaatu Maunaragalanni Chadhivesaa
Yedho Maya Chesene Ilaa Ee Kshanam Nuvvu Nenu Premaku Chero Aksharam Cheli Kaluvai Viraboosaa Nee Thalapula Vennelalo Tholivalapai Theratheesaa Nee Kilakila Vekuvalo
Modhale Modhale Modhale Mana Katha Modhale Manaku Manaku Ikapai Rangula Kalale
Modhale Modhale Modhale Modhale Mana Katha Modhale Mana Katha Modhale Manaku Manaku Ikapai Manaku Manaku Ikapai Rangula Kalale
Indukemo Manasu Inninallu Veche Pranavaayuvai Thagilela Nee Gali Veeche
Andhamaina Sogasu Ambaraalu Dhinche Andhukoga Raa Rammantoo Gunde Sadulu Penche
Oka Sekanu Mundhugaa Verugaa Ipudemo Okarilo Okarugaa Oka Nuvvu Nenu Thanavaarugaa Mudipadenu Prema Mana Theerugaaa
Gaganaalu Bhuvanaalu Kalagalisina Rekha Idhe Grahanalu Tholaginche Kiranaala Raaka Idhe