Song: Aa Ningiloni Chandamama
Movie: Eesha
Music: R R Dhruvan
Singers: Shreya Ghoshal
Lyricist: R R Dhruvan
Cast: Thrigun, Hebah Patel, Akhil Raj
Label: Aditya Music
Year: 2025
ఆ నింగిలోనీ చందమమే నీ చేతిలోన వాలిపోదా స్నేహమన్నమాట ఉంటే బ్రతుకులో ఏ దూరమైన చేరువేగా ఏ కష్టమైన ఇష్టమెగా స్నేహమన్న మంత్రముంటే మనసులో
వేసవల్లే మండుతున్న గుండెలో వెన్నెలల్లే వచ్చి చేరుకుంటది చేదు చేదు అనుభవాల వరుసలో పంచదార పంచుతున్నది
ఫ్రెండ్ షిప్ చిన్ని నవ్వులెన్నో అల్లుతోంది ఫ్రెండ్ షిప్ కొత్త రంగులెన్నో జల్లుతోంది ఫ్రెండ్ షిప్ కలలకే రూపమొచ్చినట్టు నీ ముందే నిలిచింది
ఫ్రెండ్ షిప్ అమ్మలాగ లాలిపాట పాడుతోంది ఫ్రెండ్ షిప్ నాన్నలాగ దారి చూపుతోంది ఫ్రెండ్ షిప్ ఎప్పుడైనా ఎక్కడైనా నీతోడౌతానంది
ఆఆ ఆ... ఆఆఆ... సరిగారీ గారి గమపమగపమదనినిప దమదా పమగరి గారిసానిదా నిసా.. ఆఆఆఆ ఆ...
మరువలేని గురుతులెన్నో నిలువలేని పరుగులేన్నో ఆకతాయి ఊసులెన్నో చెలిమి రూపురేఖలేగా అందమైన కవితలెన్నో సొంతమైన భవితలెన్నో చెరపలేని చరితలెన్నో దోస్తులన్న ఆస్తులేగా
కన్నీటిలోన కౌగిలింత స్నేహం అన్నింటిలోన గొప్పదేగా స్నేహం ఇంతకన్న ప్రేమ జీవితాన కన్న ప్రేమలాగా నిన్ను చేరలేని మాట సత్యం
ఫ్రెండ్ షిప్ చిన్ని నవ్వులెన్నో అల్లుతోంది ఫ్రెండ్ షిప్ కొత్త రంగులెన్నో జల్లుతోంది ఫ్రెండ్ షిప్ కలలకే రూపమొచ్చినట్టు నీ ముందే నిలిచింది
ఫ్రెండ్ షిప్ అమ్మలాగ లాలిపాట పాడుతోంది ఫ్రెండ్ షిప్ నాన్నలాగ దారి చూపుతోంది ఫ్రెండ్ షిప్ ఎప్పుడైనా ఎక్కడైనా నీతోడౌతానంది
Aa Ningi Chandamaame Nee Chethilona Vaalipodaa Snehamannamaata Unte Brathukulo Ye Dooramaina Cheruvega Ye Kastamaina Istamegaa Snehamanna Manthramunte Manasulo
Vesavalle Mandutunna Gundelo Vennelalle Vachi Cherukuntadi Chedu Chedu Anubhabaala Varusalo Panchadaara Panchuthunnadi
Friendship Chinni Navvulenno Alluthondi Friendship Kotta Rangulenno Jalluthondi Friendship Kalalake Roopamochinattu Nee Munde Nilichindi
Friendship Ammalaaga Laalipaata Paaduthondi Friendship Naanna Laaga Daari Chooputhondi Friendship Eppudaina Ekkadaina Neethodauthanandi
AaAa Aa ... AaAaAa Sarigaari Gaari Gamapamagapamadaninipa Damadaa Pamagari Gaarisaanidaa Nisaa AaAaAaAa Aa...
Maruvaleni Guruthulenno Niluvaleni Parugulenno Aakataayi Oosulenno Chelimi Roopurekhalegaa Andamaina Kavithalenno Sonthamaina Bhavithalenno Cherapaleni Charithalenno Dhosthulunna Aastulegaa
Kanneetilona Kaugilintha Sneham Annintilona Goppadegaa Sneham Inthakannaa Prema Jeevithaana Kanna Remalaaga Ninnu Cheraleni Maata Sathyam