Pedavula Thadi Song Lyrics Telugu & English - Virgin Boys

Pedavula Thadi Virgin Boys Smaran Sai Adithya RK Purna Chari Geetanand, Mitraaw Sharma, Shrihan, Ronith Aditya Music 2025 DZ1Ua_J8Fww

ఓ కనులకు ఇది తెలుసా
కాదనగలమా బహుశా
నీ చిరు స్పర్శ చిరునవ్వుల భాష
ఎన్నెన్నో ఎనేన్నో రంగులు చూసా

అడుగు అడుగు కలిసాయా
కాలాలు కరిగాయి నిమిషానా
నేనాగిపోయా ఈ హాయిలోన
కాదనుకుంటేనే నీవెంటనేలేన
ఊహలు ఊరేగే కలలా

హే కలలే కలలే మనవే మనవే
హే బతికే మజిలీ దొరికే దొరికే

సదా ఇలానే ఈ జ్ఞాపకాలే
మనమే నడిపే పయనం ప్రణయం గమ్యం

ఓఓ ఓఓ ఓఓ జతగా కలిసే సమయం
ఓఓ ఓఓ ఓఓ ఏకాంతమే
పొరపాటు దాటే అలవాటు ఏదో
మొదలైంది నాలో నీవల్లనే
కాదని అంటావా నిజము

హే కలలే కలలే మనవే మనవే
హే బతికే మజిలీ దొరికే దొరికే

సదా ఇలానే ఈ జ్ఞాపకాలే
మనమే నడిపే పయనం ప్రణయం గమ్యం
పెదవుల తడి తడబడి ఒడిదుడుకుల ఎదసడులు కలిసే
తెలిసేను బగువు లేదిక దిగులు
ఉంటానుగా నీతో ఇలా ఆ ఆ


Oh Kanulaki Idi Thelusaa
Kaadanagalamaa Bahusaa
Nee Chiru Sparsa Chirunavvula Bhasha
Ennenno Ennenno Rangulu Chusaa

Adugu Adugu Kalisaayaa
Kaalalu Karigaayi Nimishana
Nenaagipoyaa Ee Haayilona
Kaadanukuntene Neeventanelena
Oohalu Oorege Kalalaa

Hey Kalale Kalale Maname Maname
Hey Bathhike Majili Dorike Dorike

Sadaa Ilaane Ee Gnaapakaale
Maname Nadipe Payanam Pranayam Gamyam

Oo Oo Oo Jathagaa Kalise Samayam
Oo Oo Oo Ekanthame
Porapaatu Daate Alavaatu Edo
Modalaindi Naalo Neevallane
Kaadani Anttaavaa Nijamu

Hey Kalale Kalale Maname Maname
Hey Bathhike Majili Dorike Dorike

Sadaa Ilaane Ee Gnaapakaale
Maname Nadipe Payanam Pranayam Gamyam
Pedavulathadi Thadabadi Odidhudukula Edasadullu Kalise
Thelisenu Baguvu Eedika Digulu
Untaanugaa Neetho Ilaa Aa Aa