Song: Pedavula Thadi
Movie: Virgin Boys
Music: Smaran Sai
Singers: Adithya RK
Lyricist: Purna Chari
Cast: Geetanand, Mitraaw Sharma, Shrihan, Ronith
Label: Aditya Music
Year: 2025
ఓ కనులకు ఇది తెలుసా కాదనగలమా బహుశా నీ చిరు స్పర్శ చిరునవ్వుల భాష ఎన్నెన్నో ఎనేన్నో రంగులు చూసా
అడుగు అడుగు కలిసాయా కాలాలు కరిగాయి నిమిషానా నేనాగిపోయా ఈ హాయిలోన కాదనుకుంటేనే నీవెంటనేలేన ఊహలు ఊరేగే కలలా
హే కలలే కలలే మనవే మనవే హే బతికే మజిలీ దొరికే దొరికే
సదా ఇలానే ఈ జ్ఞాపకాలే మనమే నడిపే పయనం ప్రణయం గమ్యం
ఓఓ ఓఓ ఓఓ జతగా కలిసే సమయం ఓఓ ఓఓ ఓఓ ఏకాంతమే పొరపాటు దాటే అలవాటు ఏదో మొదలైంది నాలో నీవల్లనే కాదని అంటావా నిజము
హే కలలే కలలే మనవే మనవే హే బతికే మజిలీ దొరికే దొరికే
సదా ఇలానే ఈ జ్ఞాపకాలే మనమే నడిపే పయనం ప్రణయం గమ్యం పెదవుల తడి తడబడి ఒడిదుడుకుల ఎదసడులు కలిసే తెలిసేను బగువు లేదిక దిగులు ఉంటానుగా నీతో ఇలా ఆ ఆ
Oh Kanulaki Idi Thelusaa Kaadanagalamaa Bahusaa Nee Chiru Sparsa Chirunavvula Bhasha Ennenno Ennenno Rangulu Chusaa
Adugu Adugu Kalisaayaa Kaalalu Karigaayi Nimishana Nenaagipoyaa Ee Haayilona Kaadanukuntene Neeventanelena Oohalu Oorege Kalalaa
Hey Kalale Kalale Maname Maname Hey Bathhike Majili Dorike Dorike
Sadaa Ilaane Ee Gnaapakaale Maname Nadipe Payanam Pranayam Gamyam
Oo Oo Oo Jathagaa Kalise Samayam Oo Oo Oo Ekanthame Porapaatu Daate Alavaatu Edo Modalaindi Naalo Neevallane Kaadani Anttaavaa Nijamu
Hey Kalale Kalale Maname Maname Hey Bathhike Majili Dorike Dorike
Sadaa Ilaane Ee Gnaapakaale Maname Nadipe Payanam Pranayam Gamyam Pedavulathadi Thadabadi Odidhudukula Edasadullu Kalise Thelisenu Baguvu Eedika Digulu Untaanugaa Neetho Ilaa Aa Aa
