Song: Godari Gattu
Movie: Sankranthiki Vasthunam
Music: Bheems Ceciroleo
Singers: Ramana Gogula, Madhupriya
Lyricist: Bhaskara Bhatla, Ravi Kumar
Cast: Venkatesh Daggubati, Meenakshi Chaudhary, Aishwarya Rajesh
Label: T-Series
Year: 2025
L8s6qxQJKgkతరరి రరారే రరరర తరరి రరారే రర
హే గోదారి గట్టు మీద రామసిలకవే హో గోరింటాకెట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటు ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే నీతోటీ కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామసిలకనే హా గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే
హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారొండోయ్ గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకొండోయ్
ఒయ్ ఒయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్
గురకెట్టి పొడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్ళైయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు
హే గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే
హెయ్ హెయ్ హూం హూం లల లాల లాల లాల హూం హూం హూం హూం ఏహే హే హెయ్ ఓహో హొ హోయి లల లాల లాల హూం హూం హూం హూం హుమ్మ్..
కొత్త కోకేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేయనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేయినా
ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే
అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చెయ్నా
ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హెయ్ ఓసోసి యిల్లాలా బాగుందే నీ సహకారం ముద్దులతో చెరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామసిలకనే హుమ్మ్.. లల ల హా.. నీ జంట కట్టుకున్న సంద మామనే హుమ్మ్.. లల ల
తరరి రరారే రరరర తరరి రరారే రర
Tharari Raraarey Rararara Tharari Raraarey Rara
Hey Godari Gattu Meeda Rama Silakave Ho Gorintakettukunna Sanda Mamave Godari Gattu Meeda Rama Silakave Gorintakettukunna Sanda Mamave
Oorantha Soodu Musuge Thanni Nidrapoyindhe Aaratalaanni Teerakapothe Em Baaguntundhe Naakantu Unna Oke Okka Aada Dikkuve Neetoti Kaakunda Naa Baadhalu Evaruku Cheppukuntaane
Godari Gattu Meeda Rama Silakane Gipetti Ginjukunna Neeku Dorakane
Hey Vistari Mandesi Pastulu Pettave Theepi Vasthuvu Chuttu Tirige Eeganu Chesave
Chee Chee Chee Sigge Leni Mogudu Garondoy Guy Guy Guy Guy Mantoo Meediki Rakondoy
Oy Oy Gampedu Pillalto Intini Nimpave Saapa Dindu Samsaranni Medikinchave
Irugu Porugu Mundu Sarasaloddandoy
Guraketti Paadukore Gurkallaga Mee Vaallu Em Chestaam Ekkestam Ittage Dabalu
Pellayi Sennalle Ayina Kaanee Mastaru Taggede Ledantoo Naa Kongenake Padutuntaru
Godari Gattu Meeda Rama Silakave Gorintakettukunna Sanda Mamave
Hey Hey Humm Humm Lala Laala Laala Laala Humm Humm Humm Humm Ey Hey Hey Oho Ho Hoi Lala Laala Laala Humm Humm Humm Humm Hummmm
Kotha Kokemo Kanne Kottindey Thellareloga Thondara Padamani Chevilo Cheppindey
Ee Maathram Hinte Iste Sente Kotteyina O Rendu Moorala Mallelu Chethiku Chutteyina
Ee Allari Galemo Allukupommandhe Maataloti Kaalakshepam Maney Mantundhe
Abba Kabaddi Kabaddi Antoo Koothaku Vaccheynaa
Evandoy Srivaru Malli Eppudo Avakasam Enchakkaa Baagundi Chukkala Aakasam
Ososi Illala Baagunde Nee Sahakaram Muddultho Cheripeddaam Neeku Naaku Madhyana Dooram
Godari Gattu Meeda Rama Silaka Ne Hummm Lala La Nee Janta Kattukunna Sanda Mamane Hummm Lala La
Tharari Raraarey Rararara Tharari Raraarey Rara
