ఒక చూపుతో నాలొనే పుట్టిందే...
ఏదో వింతగా గుండెలొ చేరిందే...
నువెవ్వరో నాలో అని అడిగానే..
తానెగ ప్రేమని తెలిపిందే...
పరిచయం లేదని అడిగా ప్రేమంటే
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికినా దొరకనీ అర్థం ప్రేమదే
అది నీకెంటో ఒకమాటలొ చెప్పాలే...
నువ్వుంటె చాలే
నువ్వుంటె చాలే
నువ్వుంటె చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందె
అదేమిటో కుదురుగా ఉండలెనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థంకాదే
నిన్నమొన్నా నాలో ఉన్నా నేనే కదే
పుట్టిందంటే నీతో తప్పా పొనెపోదే ప్రేమన్తే
దారే లేని ఊరినే అడిగానుగా
నువ్వేగ దారని నాకు చూపుతుంది
కమ్ము కున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది
నాకే తెలియని నాకే యుద్దమా
లోలోన సంద్రమా లేదె పొంగుతున్నదే ఇంకేదో ఓఓఓ
పేరు లేదుగా ఇట్టే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే...
నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందె
అదేమిటో కుదురుగా ఉండలెనే నువ్వుంటె
అడిగితే అదేమిటో అర్థంకాదే
నిన్నమొన్నా నాలో ఉన్నా నేనే కదే
పుట్టిందంటే నీతో తప్పా పొనెపోదే ప్రేమన్తే
ఓఓఓఓ ఓఓఓఓ ఓఓఓఓ
నువ్వుంటె చాలే ఓఓఓఓ
ఓఓఓఓ ఓఓఓఓ ఓఓఓఓ
నువ్వుంటె చాలే ఓఓఓఓ
నువ్వుంటె చాలే
Oka Chooputho Naalone Puttindey...
Edo Vinthaga Gundello Cherindey...
Nuvevvaro Naalo Ani Adigaaney..
Thaanega Premani Telipindey...
Parichayam Ledani Adigaa Premante
Kalisamgaa Ikapai Manamegaa Andey
Vethikina Dorakani Artham Premadey
Adi Neekento Okamaatalo Cheppaaley
Nuvvunte Chaley
Nuvvunte Chaley
Nuvvunte Chaley
Maatalatho Cheppamante Cheppalene
Bhaavamedo Bhashalake Andanande
Ademito Kudurugaa Undalene Nuvvunte
Adigithe Ademito Artham Kaade
Ninna Monna Naalo Unnaa Nene Kade
Puttindante Neetho Thappaa Ponepode Premanthe
Daare Leni Oorine Adigaanugaa
Nuvvegaa Daarani Naaku Chuputhundi
Kammu Kunna Mabbulo Vethikaanugaa
Are Gaali Vaanai Nannu Thaakuthundi
Naake Theliyani Naake Yuddamaa
Lolona Sandramaa
Lede Ponguthunnade Inkedo O O O
Peru Ledhugaa Itte Maata Raadhugaa
Anthe Oppukomaree Vinthale
Nuvvunte Chaley
Maatalatho Cheppamante Cheppalene
Bhaavamedo Bhashalake Andanande
Ademito Kudurugaa Undalene Nuvvunte
Adigithe Ademito Artham Kaade
Ninna Monna Naalo Unnaa Nene Kade
Puttindante Neetho Thappaa Ponepode Premanthe
OoOoOoOo OoOoOoOo OoOoOoOo
Nuvvunte Chaley OoOoOoOo
OoOoOoOo OoOoOoOo OoOoOoOo
Nuvvunte Chaley OoOoOoOo
Nuvvunte Chaley