Song: Modhati Chinuku
Movie: Akkada Ammayi Ikkada Abbayi
Music: Radhan
Singers: Sid Sriram, Aishwarya Kumar
Lyricist: Chandrabose
Cast: Deepika Pilli, Pradeep Machiraju
Label: T-Series
Year: 2025
tU_RdFzN4xUపిల్ల ఎంత మాయ చేసావే చిలిపి చిన్ని చిరునవ్వుతో.. పిల్ల మనసు దోచుకెళ్ళావే దొంగ చూపుల కళ్ళ గాలలతో..
మొదటి చినుకు కురిసినప్పుడు నేల గొంతులో ఎంత హయో మొదటి ప్రేమ కలిగినప్పుడు గుండెలోతులో అంత హాయి

గాలిలో తనువు ఇక గంతులేసే వింతగా ప్రేమలో తడిసినది పూర్తిగా ఇది వరకు ఇంతగా.. ఎద ఉరుకు లేదుగా కథ మొదలైందిగా తుది వరకు ఆగిపోదుగా..
ఈ క్షణాలు అన్ని సంతకాలుగా.. ఇలా ఉండిపోని శాశ్వతాలుగా..
మొదటి చినుకు కురిసినప్పుడు నేల గొంతులో ఎంత హయో మొదటి ప్రేమ కలిగినప్పుడు గుండెలోతులో అంత హాయి
పిల్ల ఎంత మాయ చేసావే చిలిపి చిన్ని చిరునవ్వుతో.. పిల్ల మనసు దోచుకెళ్ళావే దొంగ చూపుల కళ్ళ గాలలతో..
మొదటి చినుకు కురిసినప్పుడు నేల గొంతులో ఎంత హయో మొదటి ప్రేమ కలిగినప్పుడు గుండెలోతులో అంత హాయి
మొదటి చినుకు కురిసినప్పుడు నేల గొంతులో ఎంత హయో మొదటి ప్రేమ కలిగినప్పుడు గుండెలోతులో అంత హాయి
పిల్ల ఎంత మాయ చేసావే చిలిపి చిన్ని చిరునవ్వుతో..
Pilla Entha Maaya Chesaave Chilipi Chinni Chirunavvuto Pilla Manasu Dochukellaave Donga Choopula Kalla Gaalalato
Modhati Chinuku Kurisinappudu Nela Gonthulo Entha Hayo Modati Prema Kaliginappudu Gundelothulo Antha Haayi

Gaalilo Tanuvu Ika Ganthulese Vinthaga.. Premalo Thadisinaadhi Poorthiga… Idi Varaku Inthaga.. Yada Uruku Leduga Katha Modalindiga Thudi Varaku Agipodhuga..
Ee Kshanalu Anni Santhakaluga.. Ila Undiponi Shaashvathaluga..
Modhati Chinuku Kurisinappudu Nela Gonthulo Entha Hayo Modati Prema Kaliginappudu Gundelothulo Antha Haayi
Pilla Entha Maaya Chesaave Chilipi Chinni Chirunavvuto Pilla Manasu Dochukellaave Donga Choopula Kalla Gaalalato
Modhati Chinuku Kurisinappudu Nela Gonthulo Entha Hayo Modati Prema Kaliginappudu Gundelothulo Antha Haayi
Modhati Chinuku Kurisinappudu Nela Gonthulo Entha Hayo Modati Prema Kaliginappudu Gundelothulo Antha Haayi
Pilla Entha Maaya Chesaave Chilipi Chinni Chirunavvuto