Telisi Telisi Song Lyrics Telugu & English - Chaurya Paatam

Telisi Telisi Song Lyrics Telugu & English - Chaurya Paatam - 2025
Telisi Telisi Chaurya Paatam DavZand Shweta Mohan, Haricharan Kalyanachakravarthy Tripuraneni Indhra Ram, Payal Radhakrishna ICON MUSIC 2025 d_NFbYZ-fNs

తెలిసి తెలిసి దాచేస్తుంటే
ఇది ఏ వరసో తెలిసేనా...

కనులు కలిపెంతలోపే
వెనుదిరగమను తోందరే
కలకి తోడొకటి దొరికే
ఇక కనులుతెరచి నిదురే

అడుగడుగునా... తన జాడలే...

తెలిసి తెలిసి దాచేస్తుంటే
ఇది ఏ వరసో తెలిసేనా

మరి మరి మారిపోయాయి మాటల్
తెలియక తికమకైపోయే చేతల్
గాలిస్తుంటే ఈ లోకమంతా నిన్నిలా

నాలుగురిలోన సరికొత్త చూపుల్
ఒకరే ఉంటే పలువింత సైగల్
నేర్పిస్తుంటే నేరంగా చూసే నిన్నలా

సనిసగగమ గమగమగమగమ రిపప..
సనిసగగమ గమగమగమగమ రిపప..
దరి రిసనిస.. దరి రిసనిస..
దర రర రర రర రర రరరరరరా...

ఎపుడేపుడు అనుకుంటుంటాను
నాలోపల నాతో నేను ఎంతో బిగ్గరగా...

ఎదురెదురుగా వస్తుంటాను
ఆ పిలుపే విందామంటు
కొంచెం తుంటరిగా...

ఎదురుచూసేదికాదు
మది ఎదురు వెళ్లేదదే
బదులు రానంతవరకు
తను అసలు బయట పడదే...

అలుసు చేస్తుంటే నిన్నే
నువ్వు అలగవెం గబుకునే
తెలుసుకోవలనుంటే
మరి అడుగు నీ మనసునే...

అడుగడుగునా... తనజాడలే...

తెలిసి తెలిసి దాచేస్తుంటే
ఇది ఏ వరసో తెలిసేనా

మరి మరి మారిపోయాయి మాటల్
తెలియక తికమకైపోయే చేతల్
గాలిస్తుంటే ఈ లోకమంతా నిన్నిలా

నాలుగురిలోన సరికొత్త చూపుల్
ఒకరే ఉంటే పలువింత సైగల్
నేర్పిస్తుంటే నేరంగా చూసే నిన్నలా


Thelisi Thelisi Dhachesthunte
Idi Ye Varaso Thelisenaa

Kanulu Kalipenthalope
Venudiragamanu Thondare
Kalaki Thodokati Dorike
Ika Kanulu Therachi Nidhure

Adugadugunaa... Thana Jaadale..

Thelisi Thelisi Dhachesthunte
Idi Ye Varaso Thelisenaa

Mari Mari Maaripoyaayi Maatal
Theliyaka Thikamakaipoye Chethal
Gaalisthunte Ee Lokamantha Ninnilaa

Naligurilona Sarikotta Chupul
Okare Unte Paluvinha Saigal
Nerpisthunte Neranga Chuse Ninnalaa

Sanisagagama Gamagamagamgama Ripapa..
Sanisagagama Gamagamagamgama Ripapa..
Dari Risanisa.. Dari Risanisa..
Dara Rara Rara Rara Rara Rarararararaa..

Epudepudu Anukunttuntaanu
Naalopala Naatho Nenu Enttho Biggaragaa

Eduredurugaa Vasthuntaanu
Aa Pilupe Vindaamanu
Konchem Thuntarigaa

Eduruchusedikaadu
Madi Eduru Velledade
Badulu Raananthavaraku
Thanu Asalu Bayata Padadhe

Alusu Chesthunte Ninne
Nuvvu Alagavem Gabukune
Thelusukovalanunte
Mari Adugu Nee Manasune

Adugadugunaa... Thanajaadale..

Thelisi Thelisi Dhachesthunte
Idi Ye Varaso Thelisenaa

Mari Mari Maaripoyaayi Maatal
Theliyaka Thikamakaipoye Chethal
Gaalisthunte Ee Lokamantha Ninnilaa

Naligurilona Sarikotta Chupul
Okare Unte Paluvinha Saigal
Nerpisthunte Neranga Chuse Ninnalaa