దూకే నాపై ఇవాళే...
ప్రేమ వెల్లువ
పగలే నావైపుకి నడిచే కలవా
పడుతూ ఎగిరే అలవా
మనసే నిన్ను చూడని ఒక్కటే గొడవ
కన్నులే ఇప్పుడే చదివా
వెంట వచ్చావే, వెంబడించావే
ఊపిరల్లే మారావే నేడే నీవే..
నమ్మి తీరాలే, కల కాదే..
పేరుకే నెన్నున్నాలే ప్రాణం నీదే
ఎవరెవరని వెతికినా
కనులకి తను దొరికేనా
మరిచానిక దేనినైనా
నీ వలన
తెలుసా తొలిసారిగా మనసే గెలిచా
ఎప్పుడు ఎదుటే నిలిచా
కోపం మరిచానుగా ఇది నీ మహిమ
నిజమే నువ్వు నా సగమా
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి
ఆటో ఇటో ఎటైనా
అడుగే జరిగే మెలమెల్లగా
మరింత ఒక్కటొకటిగా చేరేనా
మనలో మనమే కలిసే విధమా
గీతగీసాలే, వేచిచూశాలే
నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా
ఆప్పలేనులే, ఆగలేనులే
చూపలేనులే, చెప్పలేనులే
దాచలేను నేనింకా నాలో ప్రేమ ఆ
తన్నన్నరే నరే, తన్నన్నరే నరే
తన్నన్నరే నరే, నరే నరే నరే నరే
నరే నరే నరే నరే
ఎవరెవరని వెతికినా
కనులకి తను దొరికేనా
మరిచానిక దేనినైనా
నీ వలన
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి
Dhuke Naapai Ila
Ivvale...
Prema Velluvaa
Pagale Naa Vaipuki Nadiche Kalavaa
Paduthuu Yegire Alavaa
Manase Ninu Chudani Okate Godava
Kanule Ipude Chadhivaa
Venta Vacchave Vembadinchaave
Oopiralle Maarave Nede Neeve
Nammi Theerale Kala Kaadhe
Peruke Nenunnale Praanam Neeve
Yevarevarani Vethikinaa
Kanulaki Thanu Dhorikenaa
Marichaanika Dheninainaa
Nee Valana
Telusa Tholisaariga
Manase Gelichaa
Yepudu Yedhute Nilichaa
Kopam Marichaanugaa Idi Nee Mahimaa
Nijame Nuvu Naa Sagamaa
Prema Velluvaa Prema Uppenaa
Prema Sandhadi
Prema Velluvaa Prema Uppenaa
Prema Sandhadi
Ato Ito Yetainaa
Aduge Jarige Mela Mellagaa
Marintha Okatokatiga Cherenaa
Manalo Maname Kalise Vidhama
Geetha Geesane Vechi Choosane
Ninnu Minchi Naakinka Thodantu Dhorukunaa
Aapalenule Aagalenule
Choopalenule Cheppalenule
Dhaachalenu Neninkaa Naalo Preemaa
Thannannare Nare, Thannannare Nare
Thannannare Nare, Nare Nare Nare Nare
Nare Nare Nare Nare
Yevarevarani Vethikinaa
Kanulaki Thanu Dhorikenaa
Marichaanika Dheninainaa
Nee Valana
Prema Velluvaa Prema Uppenaa
Prema Sandhadi
Prema Velluvaa Prema Uppenaa
Prema Sandhadi