Song: Prema Velluva
Movie: HIT 3
Music: Mickey J Meyer
Singers: Sid Sriram, Nutana Mohan
Lyricist: Krishna Kanth
Cast: Nani, Srinidhi Shetty
Label: Saregama India Limited
Year: 2025
rslYbT2GvRsదూకే నాపై ఇవాళే... ప్రేమ వెల్లువ
పగలే నావైపుకి నడిచే కలవా పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒక్కటే గొడవ కన్నులే ఇప్పుడే చదివా
వెంట వచ్చావే, వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే.. నమ్మి తీరాలే, కల కాదే.. పేరుకే నెన్నున్నాలే ప్రాణం నీదే
ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలన
తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి
ఆటో ఇటో ఎటైనా అడుగే జరిగే మెలమెల్లగా మరింత ఒక్కటొకటిగా చేరేనా మనలో మనమే కలిసే విధమా
గీతగీసాలే, వేచిచూశాలే నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా ఆప్పలేనులే, ఆగలేనులే చూపలేనులే, చెప్పలేనులే దాచలేను నేనింకా నాలో ప్రేమ ఆ
తన్నన్నరే నరే, తన్నన్నరే నరే తన్నన్నరే నరే, నరే నరే నరే నరే నరే నరే నరే నరే
ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలన
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి
Dhuke Naapai Ila Ivvale... Prema Velluvaa
Pagale Naa Vaipuki Nadiche Kalavaa Paduthuu Yegire Alavaa Manase Ninu Chudani Okate Godava Kanule Ipude Chadhivaa
Venta Vacchave Vembadinchaave Oopiralle Maarave Nede Neeve Nammi Theerale Kala Kaadhe Peruke Nenunnale Praanam Neeve
Yevarevarani Vethikinaa Kanulaki Thanu Dhorikenaa Marichaanika Dheninainaa Nee Valana
Telusa Tholisaariga Manase Gelichaa Yepudu Yedhute Nilichaa Kopam Marichaanugaa Idi Nee Mahimaa Nijame Nuvu Naa Sagamaa
Prema Velluvaa Prema Uppenaa Prema Sandhadi Prema Velluvaa Prema Uppenaa Prema Sandhadi
Ato Ito Yetainaa Aduge Jarige Mela Mellagaa Marintha Okatokatiga Cherenaa Manalo Maname Kalise Vidhama
Geetha Geesane Vechi Choosane Ninnu Minchi Naakinka Thodantu Dhorukunaa Aapalenule Aagalenule Choopalenule Cheppalenule Dhaachalenu Neninkaa Naalo Preemaa
Thannannare Nare, Thannannare Nare Thannannare Nare, Nare Nare Nare Nare Nare Nare Nare Nare
Yevarevarani Vethikinaa Kanulaki Thanu Dhorikenaa Marichaanika Dheninainaa Nee Valana
Prema Velluvaa Prema Uppenaa Prema Sandhadi Prema Velluvaa Prema Uppenaa Prema Sandhadi
