అంబరాల వీధిలో చిన్ని చందమామా రా
అందున ఓదిగుంది రా చెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసేర
ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా
ఆ అమ్మాయి తాబేలుకు తంబులా
పెట్టిక కట్టుంది రా
తాపిగా ఈదుకుంటూ నీళ్లలో
ఏముకుందిరా
తారలంటి ఆకారం తాలమే
దానికీ వేసుందిరా
లెక్కనె పెట్టలేని ఒక్కలే
అందులో ఉన్నాయిరా
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలి జో లాలి జో
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్
లాలి జో లాలి జో హ్మ్మ్
నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపో
చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ
ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే
ధారినిచ్చి జరుగులే నీటి అలలివే
నిశ్చింతగానే ఉండు
గారులే నొప్పిని తీరవా ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముద్దు అగి పుట్టే చీకట్లే
పారధోళ కదిలే
నువ్వొకే విత్తు వేస్తి మన్ను
అడవల్లే మార్చేవాడా
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలి జో లాలి జో
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు
ఎదుగింకా ఎదుగు ఎదుగు
నిలవారా నిలవారా
కలుగునా కానారా
నిలవారా నిలవారా
జనము నువ్వే గెలవారా
Ambarala Veedhilo
Chinni Chanda Mama Raa
Andhuna Vodhigundhiraa
Chevula Pilli Raa
Needa Neeli Deevilo
Neeti Meeda Meriseraa
Aa Vennela Kaanthilo
Kurmamundhi Raa
Aa Maya Thabeluki
Thambula Petika Kattundhiraa
Thapiga Eedukuntu
Nelallo Emulo Daagundhiraa
Tharalanti Aakaram Thalame
Daaniki Vesundhiraa
Lekkane Pettaleni Vokkale
Andhulo Unnayee Raa
Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvve Bajjo
Lali Jo Lali Jo
Nanna Saradaga Aadu
Muripengaa Aadu
Eduginka Edugu Edugu
Lali Jo Lali Jo
Nee Suduraa Daarilo
Aagakunda Saagipo
Chei Patti Choopaga
Thoduledhani
Eduru Neeku Ledule
Addu Neeku Raadhule
Daarinichi Jarupule
Neeti Alalive
Nichinthagaane Undu
Gaalule Noppini Pilcharaava
Aakasha Nakshatraale
Dikkulne Choopetta Vachhuleraa
Nee Mundhu Aggi Putte
Cheekatle Paaradola Kadile
Nuvvokka Vithu Vesthey
Ee Mannu Adavalle marcheyadaa
Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvve Bajjo
Lali Jo Lali Jo
Nanna Saradaga Aadu
Muripengaa Aadu
Eduginka Edugu Edugu
Nilavaraaaa Nilavaraaa
Paruguna le Kadalaraaa
Nilavaraaaa Nilavaraaa
Jagamune Nuvu
Gelavaraa