Share This Site For Music Lovers

Navami Dashami Song Lyrics - Bavagaru Bagunnara

Song: Navami Dashami
Movie: Bavagaru Bagunnara
Music: Mani Sharma, Sai Kartheek
Singers: Hari Haran, Sujatha
Lyricist: Chandrabose
Cast: Chiranjeevi, Aadhi, Payal Rajput, Rambha, Srihari
Label: Aditya Music
Year: 1998
tq2pVfktAKw

నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ మకరం మిధునం వృషభ రాసులు అనుకూలించును రసికులకూ

దొరికినది... సమయం ఓఓఓ విరహముతో.. ఓఓఓ సమరం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించు

నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ

ప్రాయం పెరటిలో లతలు అడిగే తొలకరి చినుకువు నువ్వే సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిదవు నువ్వే

చెంగావి రంగుల్లో చీరని కంగారు రాగాలే తీయనీ దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు తాపం వివరించు వినిపించు వికసించు

నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ

స్వర్గం దారిలో పరుగు తీసే పరువపు పరవడి నీదే సర్వం దోచగా ఎదురు చూసే మదనుడి ఒరవడి నీదే

కావేరి పొంగుల్లో మునగానీ కస్తూరి తిలకాలే కరగానీ మైకం కలిగించు కవ్వించు కరుణించు మంత్రం పలికించు పులకించు పవళించు

నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ మకరం మిధునం వృషభ రాసులు అనుకూలించును రసికులకూ

దొరికినది... సమయం ఓఓఓ విరహముతో.. ఓఓఓ సమరం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించు

Navami Dashami Thagina Rojulu Yuvathi Yuvakula Thapanalaku Makaram Midhunam Vrushaba Raasulu Anukoolinchunu Rasikulaku

Dorikinadee... Samayam.. Ooo Virahamutho.. Ooo Samaram Saayam Andinchu Aalinchu Paalinchu Bidiyam Chaalinchu Chumbinchu Chigurinchu

Navami Dashami Thagina Rojulu Yuvathi Yuvakula Thapanalaku

Praayam Peratilo Lathalu Adige Tholakari Chinukuvu Nuvve Saayam Sandyalo Swaagatinche Padamara Pramidavu Nuvve

Chengaavi Rangullo Cheeranee Kangaaru Ragaale Theeyanee Deepam Veliginchu Odipanchu Chali Dinchu Thaapam Vivarinchu Vinipinchu Vikasinchu

Navami Dashami Thagina Rojulu Yuvathi Yuvakula Thapanalaku

Swargam Daarilo Parugu Theese Paruvapu Paravadi Needhe Sarvam Dochagaa Yedhuru Choose Madhanudi Oravadi Needhe

Kaaveri Pongullo Munaganee Kasturi Tilakaale Karaganee Maikam Kaliginchu Kavvinchu Karuninchu Mantram Palikinchu Pulakinchu Pavalinchu

Navami Dashami Thagina Rojulu Yuvathi Yuvakula Thapanalaku Makaram Midhunam Vrushaba Raasulu Anukoolinchunu Rasikulaku

Dorikinadee... Samayam.. Ooo Virahamutho.. Ooo Samaram Saayam Andinchu Aalinchu Paalinchu Bidiyam Chaalinchu Chumbinchu Chigurinchu

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.