Share This Site For Music Lovers

Mallika Mallika Song Lyrics - Shaakuntalam

Song: Mallika Mallika
Movie: Shaakuntalam
Music: Mani Sharma
Singers: Ramya Behara
Lyricist: Chaitanya Prasad
Cast: Samantha, Dev Mohan
Label: Tips Telugu
Year: 2023
6HFkkqOi9rQ
PostTitle:మల్లికా మల్లికా సాంగ్ లిరిక్స్ Song:మల్లికా మల్లికా Movie:శాకుంతలం Music:మణిశర్మ Singers:రమ్య బెహరా Lyricist:చైతన్య ప్రసాద్ Cast:సమంత, దేవ్ మోహన్ Label:టిప్స్ తెలుగు

మల్లికా మల్లికా మాలతి మాలికా చూడవా చూడవా ఏడి నా ఏలిక మల్లికా మల్లికా మాలతి మాలికా చూడవా చూడవా ఏడి నా ఏలిక

హంసికా హంసికా జాగునే సేయకా పోయిరా పోయిరా రాజుతో రా ఇక అతనికో కానుక ఈయన నేనిక వలపుకే నేడిక వేడుక కాగా

ఆహ నీలవేణి పూచే పూల ఆమని రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి మునుల ఘనుల మన వన సీమ మారుని శరము పరమా మధుర సుధల సుమమా... మనసు నిలుపతరమా

స్వప్నికా చైత్రికా నా ప్రియా నేత్రికా చూడవా చూడవా ఏడి నా ఏలిక

సాగుమా మేఘమా, ( మేఘమా ) సాగుమా మేఘమా స్వామినే చేరుమా వాననే వీణాలై మా కథే పాడుమా.... నీ చెలీ నెచ్చెలి చూలు దాల్చిందని శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా

మిల మిల మెరిసెలే శారదాకాశమే వెలవెలా వెన్నెలై… వేగె మా ప్రేమే

తార తోరణాలై తీర్చే నింగి దారులే నేలే పాలపుంతయి నింపే ప్రేమ దీపాలే మారుల విరుల రసఝరి లోనా మనసు తడిసె లలనా అమల కమల్ నయాన తెలిసే హృదయ తపనా

ఆకులో ఆకునై ఆశ్రమ వాసివై ఆశగా చూడనా అతని రాకకై

ఓ చెలి చెలీ ఎందుకె ఈ చలి భూతలం నా మది శీతలం అయినది మంచులో ముంచిన ఎంత వేధించినా అతని అంశనే వెచ్చగా దాచని

శిశిరమె ఆశలా ఆకులే రాల్చిన చిగురులు వేయగా చైత్రమే కానా

హేమంతాలు ఎలా సీమంతాల వేళలో చిందే ఎలా బాల వాసంతలే నీలోనా నెలలు గడచినవి నెలబాల కదలి కడలి అలలా అమర విమల సుమమా సుగుణ మణిని కనుమా

కన్నులే వేచేలే కాయలే కాచేలే ఆశగా చూడగా… అతని రాకకై


Mallika Mallika Malathee Maalika Choodava Choodava Yedi Naa Yelika Mallika Mallika Malathee Maalika Choodava Choodava Yedi Naa Yelika

Hamsika Hamsika Jaaguney Seyaka Poyira Poyira Raajutho Raa Ika Athanikho Kaanuka Eeyana Nenika Valapuke Nedoka Vedukey Kaaga

Aaha Neelaveanee Pooche Poola Aamanee Raaje Chentha Chera Rajyannelu Maa Raani

Munula Ghanula Mana Vanaseema Maaruni Sharamu Parama Madhura Sudhala Sumama... Manasu Nilupa Tarama

Swapnika Chaitrika Na Priya Netrika Choodava Choodava Yedi Naa Yelika

Saaguma Meghama, ( Meghama ) Saaguma Meghama Swamine Cheruma Vaanale Veenalai Maa Kathe Paadumaa

Nee Cheli Nechheli Chulu Daalchindhani Sheeghrame Rammani Maargame Choopuma

Milamila Merisele Shaaradha Akaashame Velavela Vennelai Vegey Maa Preme

Thaara Thoranaley Theerche Ningi Daaruley Neley Paalapunthai Nimpe Prema Deepaley

Marula Virula Rasajhari Lona Manasu Thadise Lalana Amala Kamala Nayana Thelise Hrudhaya Thapana

Aakulo Aakunai Aashrama Vaasinai Aashaga Choodana Athanee Raakakai

O Cheli Cheli Endhuke Ee Chali Bhoothalam Naa Madhee Sheethalam Ayinadhee

Manchulo Munchina Entha Vedhinchina Athani Amshane Vechhaga Daachani

Shishirame Aashala Aakuley Raalchina Chiguruley Veyaga Chaithrame Kaana

Hemanthalu Ela Seemanthalu Velalo Chinthe Ela Baala Vaasanthaale Neelona

Nelalu Gadichinavi Nela Baala Kadhali Kadali Alalaa Amara Vimala Sumama Suguna Manini Kanuma

Kannule Vechele Kaayale Kaachele Aashaga Choodaga Athanee Raakakai


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.